Nirmala Sitharaman Slams KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మంత్రాలు, తంత్రాలపై నమ్మకం ఎక్కువని ఆగ్రహం వ్యక్తంచేశారు.
FM Nirmala Sitharaman : కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మల.. రేషన్ దుకాణాల వద్ద ప్రధాని మోదీ ఫోటోలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్‌ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Harish Rao comments on Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫోటోలను ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కి హుకూం జారీచేయడాన్ని మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు.
Nirmala Sitharaman Comments on KCR: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
CM KCR went to Delhi: సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. వరద నష్టంపై కేంద్రం పెద్దలను కలవనున్నారు, ఇవాళ అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రెండు, మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలపై కేంద్రం పెద్దలతో చర్చించనున్నారు. జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించి పలువురు నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
Rupee To Dollar: అంతర్జాతీయంగా డాలర్‌తో రూపాయి పోటీ పడలేకపోతోంది. తాజాగా రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. ఇందుకు కారణాలేంటి..? విశ్లేషకులు ఏం చెబుతున్నారు..?
KTR Letter to Nirmala Sitharaman: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ తీవ్రమవుతోంది. ప్రతి అంశంపై ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే టార్గెట్ తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
The BJP on Sunday announced two lists of 16 candidates from various States for the biennial elections to the Rajya Sabha necessitated by the retirement of 57 members. Finance Minister Nirmala Sitharaman has been repeated as a nominee from Karnataka
The BJP on Sunday announced two lists of 16 candidates from various States for the biennial elections to the Rajya Sabha necessitated by the retirement of 57 members. Finance Minister Nirmala Sitharaman has been repeated as a nominee from Karnataka
Narendra Modi on Reducing Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం దేశ ప్రజలకు ఊరటిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
Congress on Petrol Diesel Excise Duty Cut: పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం జుమ్లా అంటూ కొట్టిపారేస్తోంది కాంగ్రెస్.
Cryptocurrencies ద్రవ్య వినిమయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చి సంచలనానికి మారు పేరుగా మారిన క్రిప్టో కరెన్సీ అందరి దృష్టిని ఆకర్శించింది. ఎంతో మంది క్రిప్టోలో భారీగా పెట్టుబడులు పెడితే ఎంతో మంది నిపుణులైన ఉద్యోగులు క్రిప్టోలో పనిచేసేందుకు బారులు తీరుతున్నారు. అటు పెట్టుబడికి ఆదాయాన్ని ఇటు ఉద్యోగానికి భారీగా జీతాలు ఇస్తూ అందరి మన్నలను పొందుతున్న క్రిప్టోకు కష్టాలు ప్రారంభమయ్యాయి. డిజిటల్ కరెన్సీపై అప్పుడే పెట్టుబడిదారులు అపనమ్మకాన్ని పెంచుకోవడంతో కొత్త పెట్టుబడులు రావడం లేదు.
ఆంధ్ర రాజధాని, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్‌కు అత్యంత ఆత్మీయుడైన ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రపై అనుమానిస్తున్న సీబీఐ వంటి విషయాల్లో జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ హస్తినకు వెళ్లారన్న అంశం చర్చనీయాంశమైంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అద్భుత స్పందన వచ్చింది. లక్ష్యానికి మించి ఈ పథకం విజయం సాధించటంతో.. ఈ స్కీమ్ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1.97 లక్షల కోట్లను కేటాయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.