FM Nirmala Sitharaman : కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మల.. రేషన్ దుకాణాల వద్ద ప్రధాని మోదీ ఫోటోలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్‌ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
FM Nirmala Sitharaman comments on Kamareddy collector Jitesh Patil: కేంద్ర మంత్రి అడిగిన ప్రశ్నకు కలెక్టర్ వెంటనే సమాధానం చెప్పలేకపోవడంతో.. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వి అయ్యుండి ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా అని మందలించారు. కేంద్ర మంత్రి కలెక్టర్ ని ప్రశ్నించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.