అలవాటు పడిన బిజీ లైఫ్ లో ఎన్నో ఆరోగ్య, మానసిక సమస్యలు.. వీటన్నిటికీ అల్లోపతి మందులు వాడే బదులుగా ఇలా చేస్తే సహజ సిద్ధంగా మీ ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది.
ప్రకృతి (Nature) మన జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఈ రోజు శరీరాన్ని రోగాల నుంచి దూరంగా ఉంచడానికి దోహదం చేసే ఔషధ గుణాల మొక్కల గురించి మీకు అవగాహన కల్పిస్తాం. అందులో ముఖ్యమైంది గులాబీ మొక్క. పూల మొక్కల్లో గులాబీ మొక్కను (Rose Plant) రారాజు అంటారు.
ప్రకృతి ( Nature ) మన జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఈ రోజు శరీరాన్ని రోగాల నుంచి దూరంగా ఉంచడానికి దోహదం చేసే ఔషధ గుణాల మొక్కల గురించి మీకు అవగాహన కల్పిస్తాం.
ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటాలని పిలుపునిచ్చారు.
ఎర్త్ డే సందర్భంగా మహేష్ బాబు చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ నెటిజెన్స్ని బాగా ఆకట్టుకుంటోంది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో జనం అంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదైనా చెడు జరిగితే.. అందులోనూ మంచి వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలన్న చందంగా.. లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్లలోంచి బయటికి రాకపోవడంతో వాతావరణంలో చాలా చక్కటి మార్పు కనిపిస్తోంది. గాలిలో కాలుష్యం, నీటిలో కాలుష్యం కనుమరుగయ్యాయి. అలా ఏరోజుకు ఆరోజు వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని మహేష్ బాబు కూడా గుర్తు చేస్తూ..
పెళ్లంటే.. పచ్చని తోరణాలు, బాజాలు, భజంత్రీలు, బంధువుల కోలాహలం, డాన్స్ లు మొదలైన వాటితో సందడి సందడిగా ఉంటుంది. కానీ తమిళనాడులోని ఒక జంట మాత్రం ఇవేవీ లేకుండా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకొని ఔరా! అనిపించింది. అంతగా అనిపించేలా ఆ పెళ్లిలో ఏముందీ అనేగా మీ డౌట్? అయితే ఇది చదవండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.