Rameshwaram Cafe Blast Arrests: బాంబు పేలుడుకు ప్రణాళిక వేసినోడు.. కేఫ్‌లో బాంబు పెట్టినోడు ఇద్దరూ అరెస్ట్ కావడంతో బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Rameshwaram Cafe Blast Accused Reward: ఒక్క పని చేస్తే మీకు రూ.10 లక్షల నగదు ఇట్టే పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తారు. మీరు చేయాల్సిందల్లా ఓ వ్యక్తిని పోలీసులకు పట్టించడమే. అతడిని పట్టిస్తే డబ్బులు మీరు తీసుకోవచ్చు....
NIA Raids : జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సోదాలు చేపట్టింది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగాయి.
PFI case: పీఎఫ్ఐ కార్యకలాపాల మసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తూ దేశవ్యాప్తంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రచేస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ బృందాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు.
Inspections by National Investigation Agency officials in Telugu states are creating a stir. NIA officials conducted searches in Hyderabad, Hanmakonda and Krishna districts
The National Investigation Agency (NIA) on Thursday conducted searches in High Court Advocate Shilpa's house which is located at Chilukanagar, Uppal. The officials said that they conducted searches at her residence as a part of a medical student Radha missing case. However, officials said that there were allegations against Shilpa saying that she wanted to join Radha in the Maoist group
Jammu and Kashmir gets State Investigation Agency: కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద సంబంధిత కేసులను మరింత వేగంగా దర్యాప్తు చేపట్టేందుకు స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (State Investigation Agency) (SIA) ఏర్పాటుకు జమ్ముకశ్మీర్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
Delhi Blast: దేశవ్యాప్తంగా కలవరం కల్గించిన ఢిల్లీ బాంబు పేలుళ్లు విషయంలో కీలకాధారాలు లభ్యమయ్యాయి. దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానితుల ఫుటేజ్ ఆధారంగా నలుగురిని ఎన్ఐఏ అదుపులో తీసుకుంది. కేసు వివరాలిలా ఉన్నాయి.
Wild Dog Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడు అక్కినేని నాగార్జున అప్‌కమింగ్ మూవీ వైల్డ్‌డాగ్. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే ఆసక్తి నెలకొంది చిత్ర పరిశ్రమలో. అయితే థియేటర్లలో కాకుండా ఓటీటీలో సినిమా విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
ప్రపంచ తీవ్రవాద సంస్థ అల్ ఖైదా (Al Qaeda) తో సంబంధాలున్న ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు పశ్చిమబెంగాల్ ( West Bengal) లోని ముర్షిదాబాద్, కేరళ (Kerala)లోని ఎర్నాకుళంలో శనివారం ఉదయం దాడులు నిర్వహించి 9మంది ఉగ్రవాదులను (Al Qaeda terrorists) అరెస్టు చేసింది.
విశాఖ నేవీలో హనీ ట్రాప్ ద్వారా గూఢచర్యానికి పాల్పడిన కేసులో కీలక కుట్రదారు మొహమ్మద్ హరూన్ హాజి అబ్ధుల్ రెహ్మాన్ లక్డావాలాను ఎన్ఐఏ బృందాలు ముంబైలో అరెస్ట్ చేశాయి. శుక్రవారం ముంబైలో అబ్దుల్ రెహ్మాన్ అరెస్ట్ సందర్భంగా అతడి నివాసంలో సోదాలు జరిపిన జాతీయ దర్యాప్తు బృందాలకు భారీ మొత్తంలో డిజిటల్ యంత్రాల పరికరాలు, పత్రాలు లభ్యమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.