PM Narendra Modi Diwali Celebrations in J&K: జమ్మూకశ్మీర్‌లోని (Jammu and Kashmir) రాజౌరి (Rajouri) లోని సైనిక శిబిరాల్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నౌషెరా సెక్టార్ లో (Nowshera sector) ప్రధాని పర్యటించారు. లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణాలొదిలిన సైనికులకు నివాళులు అర్పించారు.
Covid-19 vaccination :కేంద్రం ఒక పక్క 100 కోట్లకు పైగా డోసులు సరఫరా చేసి దూసుకెళ్తున్నా కూడా కొన్ని చోట్ల ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు ఈ సమావేశం నిర్వహించింది.
ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలియ జేశారు. అది కూడా తెలుగులో ట్వీట్ చేయటం అందరిని ఆకర్షిస్తుంది. ఆదేవింధంగా సీఎం జగన్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Mamata Banerjee: నిన్నటి వరకూ అధికార పార్టీ బీజేపీను టార్గెట్ చేసిన దీదీ ఇప్పుడు పంథా మార్చారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మరోవైపు బీజేపీపై సైతం విమర్శలు సంధించారు.
Amit Shah: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు అధికారపార్టీ బీజేపీ అప్పుడే సిద్ధమైపోయింది. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టినట్టే కన్పిస్తోంది. మేరా పరివార్ బీజేపీ పరివార్ కార్యక్రమంలో ఆయన కొత్త నినాదమిచ్చారు.
drone tech being used in vaccine supply, agriculture : గతంలో డ్రోన్ల రంగం అనేక ఆంక్షలు, నిబంధనలతో ఉండేదని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, కొత్త డ్రోన్ పాలసీ..ఇప్పటికే మంచి ఫలితాలను చూపుతోందన్నారు.
J&K statehood will be restored : కశ్మీర్ లోయలో అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని.. స్థానికంగా శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా అన్నారు. కశ్మీర్లో నూతన శకం మొదలైందన్నారు.
ప్రధాని మోదీ ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను కలిశారు. ఆయనతోపాటు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంపాటు ఓ ఆసక్తికర కామెంట్‌ను ప్రధాని జోడించారు.
PM Narendra Modi: దేశంలో కొత్త వైద్య విధానం అందుబాటులో వచ్చింది. కొత్తగా ప్రతి జిల్లాకు ఓ పీజీ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
kiren rijiju: అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్థానికులతో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఘనంగా సన్నాహాలు ఏర్పాటు చేసారు. ఏదేమైనా, ప్రధాన మంత్రి ఈ రోజు కూడా ఎప్పటిలానే గడపనున్నారు.
SFJ Warning to Modi: అమెరికా పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ దేశంలో మోదీ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని మరీ ఆ గ్రూప్ హెచ్చరించింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం
PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల్ని రేపు మద్యాహ్నం రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Sharad Pawar: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో తేడా వస్తోందా..ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వైఖరి దీనికి కారణంగా తెలుస్తోంది. మొన్న ప్రధానితో భేటీ..ఇవాళ అమిత్ షాతో సమావేశం దేనికి సంకేతమనే చర్చ ప్రారంభమైంది.
Narendra modi: ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించారు. సామాజిక మాధ్యమంలో యాక్టివ్‌గా ఉండే నరేంద్ర మోదీ ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లతో రికార్డు సాధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.