Mushroom Side Effects: పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ, కొంతమంది వ్యక్తులు వాటిని తినడం మంచిది కాదు. వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు పుట్టగొడుగులను తినకూడదు అనేది మనం తెలుసుకుందాం.
శరీరానికి కావల్సిన కీలకమైన విటమిన్లలో ఒకటి విటమిన్ బి12. విటమిన్ బి12 లేకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి. అయితే విటమిన్ బి12 పొందాలంటే మాంసాహారం ఒక్కటే ప్రత్యామ్నాయమంటారు. కానీ కొన్ని శాకాహార పదార్ధాల్లో సైతం విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
మనిషి శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ డి కీలకమైంది. కాల్షియం సంగ్రహణ, ఎముకల పటిష్టత, ఇమ్యూనిటీ పెంచేందుకు విటమిన్ డి కీలకంగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి విటమిన్ డి సులభంగా ఎక్కువగా లభించేది సూర్యరశ్మి నుంచి. ఇది కాకుండా ఐదు రకాల ఆహార పదార్ధాల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
Diabetes precautions: మధుమేహం ఓ ప్రమాదకరమైన వ్యాధి. ఇటీవలి కాలంలో దేశంలోనే కాదు ప్రపంచమంతా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Health Benefits Of Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం. దీనిని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. రక్తహీనత, జుట్ట రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే దీని వల్ల కలిగే మరి కొన్ని లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Nutritional Deficiencies: మహిళలు ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కానీ తరచూ తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం మర్చిపోతారు. అందుకే వాళ్లలో కామన్ గా కొన్ని న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ గుర్తించవచ్చు. అయితే ఇది అలాగే కొనసాగితే చాలా ప్రమాదం. అసలు ఆ డెఫిషియన్సీస్ ఏవి?వాటిని ఎలా గుర్తించవచ్చు? తెలుసుకుందాం.
Protein Rich Foods for Vegetarians: సాధారణంగా ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసాహారమే గుర్తొస్తుంది. కానీ శాకాహారంలో ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయల్లో సైతం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఏయే కూరగాయల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయో తెలుసుకుందాం..
Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మష్రూమ్ తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Side Effects of Vegetables: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు సమస్యల బారిన పడుతున్నారు.
Vitamin D: విటమిన్ డి అనేది శరీరానికి చాలా ముఖ్యమైంది. శాకాహారులకు విటమిన్ డి ఎందులో లభిస్దుందనేది ఇప్పుడు పరిశీలిద్దాం. ఏ ఆహార పదార్ధంలో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుందో చూద్దాం..
Benefits of Mushrooms: భారత్లో పుట్టగొడుగులు విచ్చల విడిగా లభిస్తాయి. ప్రస్తుతం వీటి వినియోగం పెరడం వల్ల మష్రూమ్కు మంచి డిమాండ్ ఏర్పడింది. పుట్టగొడుగులను వివిధ రకాలుగా వినియోగిస్తారు. వెజ్, నాన్ వెజ్ వంటకాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.