ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్, నగర పంచాయితీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయ దుందుభి మోగించింది. నెల్లూరు కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకుంది.
Kuppam: తెలుగుదేశం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి షాక్ తగిలింది. సొంత నియోజకవర్గంలో ఘోర పరాభవం ఎదురైంది. కుప్పం మున్సిపాల్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది.
AP Local Elections: ఏపీలో మరోసారి ఎన్నికల భేరి మోగింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల వేడి రాజుకోనుంది. నవంబర్ నెలలో మినీ మున్సిపల్ సంగ్రామానికి తెరలేవనుంది. రాష్ట్రంలో నిలిచిపోయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్, జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
Ys Jagan: మున్సిపల్ ఎన్నికల్లో లభించిన విజయంతో ప్రజలు ఉంచిన బాథ్యత మరింతగా పెరిగిందనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మేయర్లు, డిప్యూటీ మేయర్ల వర్క్ షాప్‌కు ఆయన హాజరయ్యారు.
Kollu Ravindra Gets Bail From Machilipatnam Court: ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మంచిలీపట్నం కోర్టు కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేసింది.
Pawan Kalyan Casts His Vote In Vijayawada : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Andhra Pradesh Municipal Elections 2021 Live Updates | బుధవారం ఉదయం ఏపీలో 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీలకు షెడ్యూల్ ప్రకారం పోలింగ్ ప్రారంభమైంది. నేటి సాయంత్రం వరకు ఓటింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.
Kodali nani: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబును..తమ్ముళ్లు పిచ్చాసుపత్రిలో చేర్చాలని హితవు పలికారు.
రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలకు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జనవరి 22, బుధవారం నాడు జరగనున్నాయి. రాష్ట్రం మొత్తం మీద యూ ఎల్ బి లలో 53.37 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల పర్యవేక్షణ విభాగం 9 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 1438 పోలింగ్ స్టేషన్లను, 120మున్సిపాలిటీలకు గాను 6325 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులు తొలిగాయి. వార్డుల విభజన, ఓటర్ జాబితా సవరణపై గతంలో ఇచ్చిన తుది నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.