Victory Parade: భారత క్రికెటర్ల అభిమానానికి సముద్రమే చిన్నబోయింది..

1 /14

Victory Parade: టీ ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు స్వదేశం చేరుకుంది.

2 /14

Victory Parade: ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్న భారత జట్టు ఢిల్లీ మొదట ప్రధానమంత్రిని కలిసింది. 

3 /14

Victory Parade: న్యూఢిల్లీ నేరుగా ముంబైకి భారత జట్టు చేరుకుంది.

4 /14

Victory Parade: ముంబై విమానాశ్రయంలో భారత జట్టు విమానానికి అగ్నిమాపక వాహనాలు నీళ్లతో ఘన స్వాగతం పలికాయి.

5 /14

Victory Parade: టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీతో వచ్చిన భారత జట్టుకు ముంబై ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికారు.

6 /14

Victory Parade: క్రికెట్ అభిమానులతో పోటెత్తిన ముంబై సముద్రతీరం

7 /14

Victory Parade: నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు రోడ్ షో

8 /14

Victory Parade: వాంఖడే స్టేడియంలో టీ20 ప్రపంచకప్ విజేత జట్టుకు సన్మానం

9 /14

Victory Parade: జట్టు సభ్యులకు రూ.1.25 కోట్ల నజరానా బహూకరించిన బీసీసీఐ

10 /14

Victory Parade: అభిమానులతో కిక్కిరిసిన ముంబై రోడ్లు.

11 /14

Victory Parade: బ్లూ జెర్సీలు, భారత జెండాలతో కోలాహలంగా మారిన ముంబై పరిసరాలు. 

12 /14

Victory Parade: విజయోత్సవ ర్యాలీలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

13 /14

Victory Parade: గతంలో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన సమయంలో కూడా ముంబై ప్రజలు భారత జట్టుకు ఇదే రీతిలో స్వాగతం పలికారు.

14 /14

Victory Parade: విక్టరీ పరేడ్‌ పేరిట నిర్వహించిన ఈ రోడ్‌ షోకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.