T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 ప్రారంభమైపోయింది. టీమ్ ఇండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో అక్టోబర్ 23న ఆడనుంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, రికార్డుల గురించి తెలుసుకుందాం..
Former India captain MS Dhoni reveals his Favourite School Subject. క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఎంఎస్ ధోనీ చదువుల్లో మాత్రం అంతంత మాత్రమే అట. మహీకి ఇష్టమైన సబ్జెక్ట్ఏంటో తెలుసా?
Wisden announces India All-TimeT20 Team, MS Dhoni Missed. విజ్డెన్ మ్యాగజైన్ ప్రకటించిన భారత ఆల్‌టైమ్ టీ20 జట్టులో టీమిండియాకు తొలి టీ20 ప్రపంచకప్‌ను అందించిన ఎంఎస్ ధోనీకి చోటు దక్కలేదు.
MS Dhoni entering South Indian film industry with these Movies: క్రికెటర్ ధోనీ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టినట్టుగా టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Virat Kohli to MS Dhoni: టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్స్ అంటే ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుందని చెప్పడానికి మరో నిదర్శనం ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్స్‌లో ఇండియన్ క్రికెటర్సే ఐదుగురు ఉండటం. అంతవరకు ఎందుకు.. అసలు సోషల్ మీడియానే లేని జమానాలోనే సచిన్ టెండుల్కర్ క్రికెట్ గాడ్‌గా పేరొందిన సంగతి తెలిసిందే.
Gautam Gambhir: అభిమానం లేదా హీరోయిజం అనేది సత్తా ఉంటేనే సాధ్యం. అందుకే విరాట్ కోహ్లీ, ధోని ఫ్యాన్స్..ఇప్పుడు గౌతమ్ గంభీర్‌పై విరుచుకుపడుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
India vs Pakistan Asia Cup 2022, Virat Kohli about MS Dhoni. తాను టెస్టు కెప్టెన్సీని వదిలేసినప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ నుంచి మాత్రమే మెసేజ్ వచ్చిందన్నాడు విరాట్ కోహ్లీ.
MS Dhoni to play CSA T20 league, What BCCI Says. సీఎస్ఏ టీ20లో భారత ఆటగాళ్లు కూడా భాగం కానున్నారా? అనే సందేహాలపై బీసీసీఐ అధికారి ఒకరు పూర్తి క్లారిటీ ఇచ్చారు.
IND vs PAK CWG 2022, Harmanpreet Kaur surpasses MS Dhoni in T20I Cricket. పాకిస్థాన్‌పై విజయం సాధించడంతో భారత మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
MS Dhoni cut Rishabh Pants Instagram Live Cal. ఇన్స్టాగ్రామ్ లైవ్ అని రిషబ్ పంత్ చెప్పగానే ఎంఎస్ ధోనీ కాల్ కట్ చేశారు. దాంతో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పగలబడి నవ్వుకున్నారు.
Dhoni Birthday: టీమ్ ఇండియా మాజీ సారధి ఎంఎస్ ధోని 41వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా నందిగామలో అయితే అభిమానులు హద్దులు దాటేశారు. అభిమాన క్రికెటర్ కటౌట్ ఏకంగా 41 అడుగులది ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
IND vs ENG 5th Test, Rishabh Pant breaks MS Dhoni’s 17 years record. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
MS Dhoni took Local Vaidya treatment for knee pains. నాటువైద్యం కోసం ఎంఎస్ ధోనీ స్వయంగా రాంచీ నుంచి 70 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ లాంపంగ్‌కు వెళుతున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.