IND vs SA 2nd T20I, Dinesh Karthik about MS Dhoni mind. ఇతరుల బుర్ర చదివే అవకాశం వస్తే మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైండ్‌ను చదువుతా అని దినేశ్ కార్తీక్ బదులిచ్చాడు.
Dhoni Jharkhand Election: ఐపీఎల్ ముగిసిన తర్వాత సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ధోనీ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన ఓ పిక్ కూడా వైరల్ గా మారింది.
RR vs CSK, IPL 2022: Rajasthan Royals meet Gujarat Titans in Qualifier 1. ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది.
MS Dhoni IPL Retirement. టాస్ కోసం మైదానంలోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది బలంగా తిరిగి రావడానికి కృషి చేస్తానన్నారు.
Shikhar Dhawan: మరో స్టార్ క్రికెటర్ వెండితెరపై మెరవపోతున్నాడా..? ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా..? ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలైందా..? ఆ మూవీ ఏంటి..? సినీ వర్గాలు ఏం చెబుతున్నాయి..? ఆ క్రికెటర్ ఏమంటున్నారు..?
MS Dhoni to play IPL 2023 also says Sunil Gavaskar. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇంకా క్రికెట్ ఆడాలనే ఆశ ఉందని కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
MS Dhoni Film Debut in Kollywood. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సినీ ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మహీ కోలీవుడ్‌లో నిర్మాతగా అడుగుపెట్టబోతున్నారట.
CSK vs DC, IPL 2022: MS Dhoni Trolls Dwayne Bravo. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోని సరదాగా ట్రోల్ చేశాడు. 'వెల్డన్ ఓల్డ్ మ్యాన్' అంటూ ప్రశంసించాడు.
CSK vs DC, IPL 2022: MS Dhoni bite his bat. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాట్ కోరుకుతుంటాడు. ఇలా ఎందుకు చేస్తుంటాడో తెలుసుకొవాలనుందా?. అయితే ఈ కింద మ్యాటర్ చదవండి.
MS Dhoni became 1st batter scores 2500 runs in death overs in IPL. ఐపీఎల్ డెత్ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
RCB vs CSK, IPL 2022: Fans demand Virat Kohli to apologise MS Dhoni. ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ కెప్టెన్, టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీపై అభ్యంతరకర భాష వాడడంతో విరాట్ కోహ్లీపై అభిమానులు మండిపడుతున్నారు.
RCB vs CSK: ఐపీఎల్ 2022లో ఇవాళ మరో కీలకమైన మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మధ్య జరగనుంది. ధోని మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడంపై అతనికొచ్చిన అభ్యంతరమేంటి, ఎందుకు ఆశ్చర్యానికి లోనయ్యాడు..
CSK Eid Celebrations: దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితుర్(రంజాన్)ను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఐపీఎల్ లో బిజీగా ఉన్న పలు జట్లు కూడా రంజాన్ వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్నాయి.
Dhoni Fan Banner Viral: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానుల్ని అలరించింది. ఓ అభిమాని అయితే..ప్రాణమైనా ఇచ్చేస్తానంటున్నాడు.
Dale Steyn Who Became a Fan of Dhoni : డెయిల్ స్టెయిన్ ఫ్యాన్ బాయ్ గా మారాడు. టీషర్ట్ పై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఈ సన్నివేశం చూసిన వారంతా స్టెయిన్ కు ధోనీ అంటే ఎంత అభిమానమో తెలిసిపోయిందంటున్నారు.
Dhoni Fires On Chennai Bowler Mukesh Chowdary: ఎంఎస్ ధోనీ జట్టు సభ్యులపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువనే ఉంటాయి. అలాంటి ధోనీ హైదరాబాద్ తో ఇటీవల జరిగిన మ్యాచ్ లో బౌలర్ ముఖేష్ చౌదరీపై ఫైర్ అయ్యాడు.
Indian Premier League 2022, Mahendra Singh Dhoni had announced to leave CSK's captaincy. He handed over the captaincy of CSK to Ravindra Jadeja. Defending chmapions Chennai Super Kings have had a horror campain so far in IPL 2022. Ravindra Jadeja, who his struggling with his own form amid this crisis, has handed over the captaincy of CSK back to MS Dhoni
MS Dhoni to lead CSK again after Ravindra Jadej Quit. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకుంట్లు ప్రకటించాడు. దాంతో ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోనీ తిరిగి జట్టు బాధ్యతలు అందుకోనున్నాడు.
While MS Dhoni has been the most successful captain in Indian cricket with an immense record of wins & trophies, Virat Kohli has been one of the most successful & in-form cricketers in world cricket
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.