Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కోరలు చాస్తోంది. క్రమేపి కేసుల తీవ్రత పెరుగుతోంది. తాజాగా ఓ వ్యక్తికి వివిధ రకాల లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
Monkeypox, A Global Health Emergency: మంకీపాక్స్ వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ని ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణిస్తున్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెసెస్ ఈ ప్రకటన చేశారు.
WHO Alerts Countries on Monkeypox: మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రపంచ దేశాలకు మంకీపాక్స్ రూపంలో మరో పెను సవాల్ ఎదురవుతోంది.
Monkeypox Symptoms: మంకీపాక్స్ బారిన పడిన వారు కొన్ని రోజుల తర్వాత మీజిల్స్ దద్దుర్లు వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలో తేలింది. అవి ముఖంపై మొదలై ఆ తర్వాత ఇతర శరీర భాగాలకు పాకుతుందని పరిశోధనలో తేలింది. అయితే ఈ మంకీపాక్స్ లక్షణాలు ఏంటి? అది ప్రాణాంతకమా? మంకీపాక్స్ కు వ్యాక్సిన్ ఉందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Monkeypox Scare: కరోనా వైరస్ తర్వాత మరోసారి ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది మంకీపాక్స్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దీని బారిన పడిన నేపథ్యంలో దేశంలోనూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలోనూ మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.