Money Transfer: కోమటిరెడ్డి సంస్థ నుంచి ఐదు కోట్లకు పైగా నిధులు ఇతర ఖాతాలకు జమ అయ్యాయని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ వివాదం సాగుతుండగానే.... గుర్తు తెలియని వ్యక్తుల అకౌంట్ నెంబర్ల నుంచి కొంత మంది ఖాతాలకు నగదు ట్రాన్స్ ఫర్ కావడం కలకలం రేపుతోంది.
Munugode Bypoll:మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి తన సుశీ ఇన ఫ్రా సంస్థ నుంచి భారీగా నగదును మునుగోడు నియోజకవర్గంలోని పలువురు వ్యక్తులకు ట్రాన్స్ ఫర్ చేశారని టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన ఆధారాలను సమర్పించింది.
ఇక నుండి మనీ ట్రాన్స్ ఫర్ కోసం నంబర్ టైపు చేయాల్సిన అవసరం లేదు.. వాయిస్ కమాండ్ ద్వారా లావాదేవీలు జరపవచ్చు.. ఈ కొత్త ఫీచర్ ను గూగుల్ పే ప్రవేశపెట్టింది.
Google Pay users can send money from US to India: ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌కి మరింత చేరువవుతున్న గూగుల్ పే యాప్ తాజాగా అమెరికాలోని యూజర్స్ కోసం ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ పే యాప్ యూజర్స్ ఇకపై అమెరికా నుంచి భారత్, సింగపూర్లలో ఉన్న ఇతర గూగుల్ యూజర్లకు ఇబ్బందులు లేకుండా ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ (Money transfer) చేసే సౌకర్యాన్ని అందించింది.
తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేసుకోని వారి ఖాతాల్లో నగదు జమ కాకపోవడం నిజమేనన్న ఆయన.. అలా ఖాతాలో నగదు జమ కాని వారికి నేరుగానే నగదు అందిస్తామని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.