క్రిస్టియన్ సోదరుల కోసం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం నాలుగేళ్లలో 3 సార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతకాలు పెట్టారని గుర్తుచేశారు. అయినా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ సంతకానికి విలువ లేకుండా పోయిందన్నారు.
Rama Shiva Reddy on MLA Kotamreddy Sridhar Reddy Phone Tapping: ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన స్నేహితుడు రామశివారెడ్డి మీడియా ముందుకు వచ్చిన అసలు విషయం చెప్పారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
Kotamreddy Sridhar Reddy Security Reduced: తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆయన చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతను సగానికి సగం తగ్గిస్తున్నట్లు తెలిపింది.
Nellore Mayor Sravanthi Supports MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ అధికార పార్టీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇప్పటికే షాక్ ఇవ్వగా.. తాజాగా మేయర్ స్రవంతి కూడా ఝలక్ ఇచ్చారు. తన ప్రయాణం కోటంరెడ్డి వెంటే అంటూ ప్రకటించారు. అవసరం అయితే మేయర్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు గుప్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కడపకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి కోటంరెడ్డితో మాట్లాడిన ఆడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కోటంరెడ్డిని బండికి కట్టి ఈడ్చుకెళ్తామంటూ హెచ్చరించారు.
Kotamreddy: మంత్రి కాకాణిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్‌తో నడిస్తే ఎలాంటి భవిష్యత్ ఉండదని అప్పట్లో చెప్పలేదా అని మంత్రి కాకాణిని ప్రశ్నించారు. వైఎస్ వీరవిధేయుడిని అని చెబుతున్న కాకాణి...
KotamReddy: తనపై వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని అన్నారు. అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులొస్తాయో తనకు తెలుసన్నారు.
Kotamreddy Sridhar reddy: వైసీపీ నేతల ఆరోపణలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. భవిష్యత్ ముఖచిత్రం త్వరలో చూస్తారు కదా అని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరినప్పుడు రాజీనామాలు కోరలేదు కదా అని వ్యాఖ్యానించారు. ఎవరు ఏ పార్టీలో పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుందన్నారు.
Mla Sridhar Reddy Sensational Comments: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని.. ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని అన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.