MLA Kotamreddy Sridhar Reddy: సీఎం సంతకానికే విలువ లేదు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

క్రిస్టియన్ సోదరుల కోసం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం నాలుగేళ్లలో 3 సార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతకాలు పెట్టారని గుర్తుచేశారు. అయినా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ సంతకానికి విలువ లేకుండా పోయిందన్నారు.
 

  • Zee Media Bureau
  • May 3, 2023, 08:14 AM IST

Video ThumbnailPlay icon

Trending News