Minister Harish Rao: బిజెపి పెట్టిన పార్టీలు బిజెపి వదిలిన బాణాలు ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో నడుస్తాయేమో కానీ తెలంగాణ గడ్డమీద పనిచేయవు అని బీజేపి అగ్రనేతలకు మంత్రి హరీశ్ స్పష్టం చేశారు.
Minister Harish Rao: టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య బంధం మరింత బలపడుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. అంతేకాదు.. ఈ బంధం ఇంతటితోనే ఆగకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, మంత్రులపై వచ్చే విమర్శలను సీపీఐ తిప్పికొట్టే వరకు వెళ్లినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీరు చూస్తే అనిపిస్తోంది.
Family Planning Operation Deaths: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
Kaleshwaram Project Pump House Issue: కేంద్ర మంత్రి షేకావత్‌పై మంత్రులు టి. హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి షేకావత్ నిన్న మాట్లాడిన తీరు చాలా బాధ్యతా రాహిత్యంగా ఉందని... మంత్రి వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని అన్నారు.
Minister Harish Rao: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. నీతి ఆయోగ్‌పై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై టీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. తాజాగా బీజేపీ ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు.
గురుకుల పాఠశాలల్లో మంత్రి హరీశ్ రావు ఆకస్మిక పర్యటన, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కల్వకుర్తిలో చేరికలు, నెల్లూరులో బీజేవైఎం ఆందోళన, జాతీయ జెండాకు ఎమ్మెల్యే రేగా కాంతరావు అనుచరుల అవమానం తదితర సంఘటనల సంక్షిప్త వార్తా సమాహారం ఆల్ ఇన్ వన్ న్యూస్‌లో...
Telangana Govt Jobs 2022: తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మరో గుడ్ న్యూస్ చెప్పారు.
Telangana Health dept Jobs 2022: ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వైద్య ఆరోగ్య శాఖలో మొత్తంగా 12,755 పోస్టులు భర్తీ చేయనుండగా.. అందులో ముందుగా ఒక్క మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారానే 10,028 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
Telangana Job Notifications: తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు.
Rats eats patient's hands and legs fingers: ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే రోగి చేతులు, కాళ్ల వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఇంత దారుణం జరిగినా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని రోగి బంధువులు మండిపడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Telangana Cabinet Meeting Minister Harish Rao : తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది. తెలంగాణలో కొవిడ్ పరిస్థితులపై చర్చ జరిగింది. తెలంగాణలో కరోనా పరిస్థితులను కేబినెట్‌కు వివరించారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు. కొవిడ్ నియంత్రణలోనే ఉందన్న మంత్రి... ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తెలంగా వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉందన్నారు.
Harish Rao about Huzurabad by-poll results: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు (Gellu Srinivas Yadav) ఓట్లు వేసిన వాళ్లందరికీ పేరుపేరున కృతజ్ఞతలు చెబుతున్నట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.