Harish Rao Serious Comments On AP Ministers: ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కోసం ఏపీ మంత్రులు ఎందుకు పోరాటం చేయట్లేదని మంత్రి హరీష్ రావు నిలదీశారు. తాను ఏపీ ప్రజలకు గురించి తప్పుగా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు.
Harish Rao On Visakhapatnam Steel Plant: విశాఖ పరిశ్రమ విషయంలో వైసీపీ, టీడీపీ నోరుమూసుకున్నాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజలు, కార్మికులు, బీఆర్ఎస్ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని అన్నారు. ఏపీ ప్రజలకు, కార్మికులకు అభినందనలు తెలిపారు.
Minister Harish Rao About Vizag Steel Industry: విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రం దిగి రావడం అనేది తెలంగాణ సీఎం కేసీఆర్ సాధించిన విజయం, ఇది బిఆర్ఎస్ పార్టీ విజయం, ఇది ఏపీ ప్రజల విజయం, నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ కార్మికుల విజయం అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
Minister Harish Rao Emotinal Speech: సిద్దిపేట ప్రజలకు తాను ఎంత చేసినా తక్కువేనని మంత్రి హారీష్ రావు అన్నారు. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే తన కళ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. తన చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు.
Minister Harish Rao Emotional Speech: సిద్దిపేట ప్రజలకు తాను ఎంత చేసినా తక్కువేనని మంత్రి హారీష్ రావు అన్నారు. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే తన కళ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. తన చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. తెలంగాణపై బురద చల్లే ప్రయత్నాలు చేశారని మంత్రి హరీష్ రావు వివర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటున్న మోదీ.. తెలంగాణకు రైల్వే కోచ్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపికి కూడా పడుతుంది అని అన్నారు మంత్రి హరీష్ రావు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వం, ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి మాటలను తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించలేదు సరికదా.. కనీసం నోరు కూడా మెదపలేదు. కానీ ప్రజలు గుణపాఠం చెప్పారు.
Minister Harish Rao Comments: వడగళ్ల వానతో నష్టపోయిన అన్నదాతలకు సీఎం కేసీఆర్ రూ.10 వేలు ఇస్తున్నారని మంత్రి హారీష్ రావు తెలిపారు. అయితే బీజేపీ నాయకులు ఈ డబ్బులు సరిపోవని విమర్శలు చేస్తున్నారని.. వాళ్లు ఢిల్లీ వెళ్లి మరో రూ.10 వేలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Minister Harish Rao at NIMS: ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిపాలైన డా ప్రీతిని పరామర్శించి ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసేందుకని శుక్రవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. మంత్రి రాక సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Delivery Before Expected Delivery Date ( EDD ) : " ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణిలకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది మానవత్వంతో చికిత్స అందించాలని.. వాళ్లను పేషెంట్స్‌లా కాకుండా వారిలో మీ సోదరినో, తల్లినో లేక బిడ్డనో చూసుకున్నట్టయితే.. వారి పట్ల మీరు స్పందించే తీరులో మార్పు వస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
1400 Posts Recruitment Notification Shortly: ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే వారి పట్ల మానవత్వంతో స్పందించి సకాలంలో వారికి వైద్య సహాయం అందిస్తే గర్భిణులు, శిశు మరణాలు తగ్గించవచ్చని సూచించారు. అవసరం అయతే తప్పించి అనవసరంగా రిఫరెన్సులు మానుకోవాలని సిబ్బందికి సూచించారు.
Telangana Budget Allocation 2023: ఎన్నో అంచనాల మధ్య తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. అంతముందు జూబ్లీహిల్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బడ్జెట్ డాక్యుమెంట్లతో అసెంబ్లీకి చేరుకున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు మంత్రి హరీష్‌రావు.
సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుం రోడ్డు విస్తరించనుండగా.. మొదటి విడుత పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
Harish Rao Letter to Union Minister Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ రాశారు. ఏపీ నుంచి రూ.495 కోట్లు ఇప్పించాలని లేఖలో కోరారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని పేర్కొన్నారు. అనేక సార్లు లేఖ రాసినా.. ఇప్పటివరకు స్పందన లేదన్నారు.
తెలంగాణలో ఈ నెల 18వ తేదీ నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు.
గత కొద్దిరోజులుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది
Harish Rao : పద్మశాలి పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. వారిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ది చేయడం ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
Telangana Ministers On Chandrababu Naidu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖమ్మంలో సభ నిర్వహించడంపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు. ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా..? అని ప్రశ్నించారు.
MHSRB Jobs Notification 2022: ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలనునే అభ్యర్థులు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ mhsrb.telangana.gov.in లోకి లాగిన్ అవగలరు.
Harish Rao Slams PM Modi: దేశానికి సంక్షేమ పథకాలు అందించి దేశం తెలంగాణ సర్కారు వైపు తిరిగి చూసేలా చేసిందని.. తద్వారా తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.