Mercury Retrograde 2023 August: బుధుడి తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సులభంగా అనుకున్న పనులు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Mercury Retrograde in Leo: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ప్రత్యేక గ్రహాలు సంచారం చేసినప్పుడు కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఆ రాశులవారు తీవ్ర సమస్యలు బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా నష్టపోవచ్చు.
Mangal Margi, Mars Retrograde 2023: జోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు రాశువారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు.
Venus Transit 2022: డిసెంబర్ నెలలో చాలా గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా చాలా రాశువారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
Mars Retrograde 2022: కుజుడు మిథునం రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు రాశులవారికి తీవ్ర దుష్ప్రభాలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా, సామాజికంగా నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Budh Varki 2022: అంతరిక్షంలో గ్రహాల స్థానంలో చిన్న మార్పు కూడా ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం తిరోగమనంలో ఉన్న బుధుడు ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపనున్నాడో తెలుసుకుందాం.
Budh Vakri 2022: కన్యారాశిలో బుధుడి తిరోగమనం వల్ల కొన్ని రాశులవారు తీవ్ర నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. వీరి ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury Retrograde 2022: కన్యారాశిలో బుధుడు తిరోగమనం కొన్ని రాశులవారికి శుభప్రదంగానూ, మరికొన్ని రాశులవారికి అశుభంగానూ ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Vakri Grah 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మెర్క్యురీని చాలా శుభ గ్రహంగా భావిస్తారు. వచ్చేనెలలో బుధుడు తిరోగమనం చేయనున్నాడు. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది.
Mercury Retrograde 2022: మెర్క్యురీ గ్రహం వృషభరాశిలో సంచరించబోతోంది. సంపద, తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్ కారకుడైన బుధగ్రహం యొక్క ప్రత్యక్ష కదలిక మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం దాదాపు నెల వరకు ఉంటుంది.
Budh Margi 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధుడు.. వృత్తి, వ్యాపారం, డబ్బు, తెలివితేటలు, కమ్యూనికేషన్‌ను ప్రభావితం చేస్తాడు. జూన్ 3 నుండి బుధుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల 4 రాశుల వారు ప్రయోజనం పొందనున్నారు.
Budh Margi 2022: సంపద, తెలివితేటలు, తర్కం, సంభాషణలు, వ్యాపారాలకు కారకుడు బుధుడు. 2022 మే 10 నుంచి వృషభరాశిలో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. జూన్ 3 నుండి ఆ రాశిలో ప్రత్యక్షంగా సంచరించబోతున్నాడు. దీని ప్రభావం వల్ల 5 రాశులవారికి మంచి జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.