Meenakshi Chaudhary: చందమామలా మీనాక్షీ అందం- ఫిదా అవుతున్న కుర్రకారు

Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరీ ఇప్పటి వరకు చేసింది రెండు సినిమాలే అయిన తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన ఖిలాడీ మూవీలో మెరిసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం హిట్​ 2 మూవీలోనూ నటిస్తోంది. ఇక తాజాగా మీనాక్షీ క్యూట్​ లుక్స్​తో ఫొటోలు షేర్ చేసింది. వాటిపై మీరు ఓ లుక్కెయండి ఇప్పుడే..

  • Mar 20, 2022, 19:29 PM IST
1 /5

మీనాక్షీ చౌదరీ తొలి సినిమా ఇచట వాహనములు నిలుపరాదు. 2021 విడుదలైన ఈ మూవీలో సుశాంత్ హీరో. ఈ మూవీతో తెలుగులో మంచి పేరు సంబంధించింది.

2 /5

ఇక రవి తేజా హీరోగా వచ్చిన ఖిలాడీలోను మెరిసింది ఈ బ్యూటీ. ఇందులో కాస్త బోల్డ్​గా కనిపించి.. కుర్రకారును ఫిదా చేసింది.

3 /5

మీనాక్షీ హీరోయిన్​గా నటిస్తున్న రెండు సినిమాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి. అందులో ఒకటి తెలుగు మూవీ (హిట్​ ది సెకండ్ కేస్​) కాగా.. మరోటి తమిళ సినిమా (కోలాల్​).

4 /5

మీనాక్షీ చౌందరి మోడల్​గా అనేక అవార్డులు సొంతం చేసుకుంది.

5 /5

సినిమాల్లోకి రాకముందు పలు వీడియో సాంగ్స్​ ఆల్బమ్స్​లో, ఓ టెలివిజన్​ సిరీస్​లో నటించింది.