Meenakshi Chaudhary Photos: ఖిలాడి సినిమాలో రవితేజకు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Meenakshi Chaudhary Photos: 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మీనాక్షి చౌదరి.. రెండో చిత్రంగా భారీ కమర్షియల్ చిత్రం 'ఖిలాడి' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో హీరో రవితేజకు లిప్ లాక్ ఇచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

  • Feb 09, 2022, 14:08 PM IST

  

1 /4

మీనాక్షి చౌదరి.. 1997 మార్చి 5న హరియాణాలోని పంచ్​కులాలో జన్మించింది.   

2 /4

పంజాబ్​లోని నేషనల్​ డెంటల్​ కాలేజీ అండ్​ హాస్పిటల్​లో డెంటల్​ సర్జరీ కోర్సు చేసింది.  

3 /4

2018లో జరిగిన ఫెమినా మిస్​ ఇండియా పోటీల్లో హరియాణా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించింది. అదే ఏడాది మిస్​ గ్రాండ్​ ఇంటర్నేషనల్​ పోటీల్లో రన్నరప్​గా నిలిచింది.  

4 /4

సుశాంత్​ హీరోగా తెరకెక్కిన 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్​గా టాలీవుడ్​కు పరిచయమైంది. ప్రస్తుతం 'ఖిలాడి', 'హిట్​ 2' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.