Eetala Rajender at VRAs strike: షామీర్పేట మండల కార్యాలయంలో నిరసన చేపట్టిన వీఆర్ఏలకు సంఘీభావం ప్రకటిస్తూ ఈటల రాజేందర్ ధర్నాలో బైఠాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
Eetala Rajender at VRAs strike: వీఆర్ఏల ఉన్నతి కోసం కృషి చేస్తానని మాట ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఆ హామీని నిలబెట్టుకోకపోగా వారి నోట్లో మట్టి కొట్టారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.