4th class student kidnap: నాలుగో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కలకలం

4th class student kidnap: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహార్ నగర్ పీఎస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో 4వ తరగతి విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టించింది. పాప తండ్రి నరేష్ దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో వదిలిపెట్టి వెళ్లారు.

  • Zee Media Bureau
  • Dec 16, 2022, 10:21 AM IST

4th class student kidnap: దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో వదిలిపెట్టిన తరువాత బాలిక కనిపించకుండా పోయింది. దీంతో బాలికను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక తనే తెలియకుండా గల్లంతయి ఆచూకీ తప్పిందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News