Dhanurmasam Tradition: ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది. ఈ మాసం విష్ణుదేవుడికి ఎంతో ప్రీతీకరమైందని చెప్తుంటారు. అదే విధంగా ఈ సమయంలో చేసే పూజలు వేలరెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయంట.
Marriages: పెళ్లికాని అబ్బాయిలు లేదా అమ్మాయిలకు ఇది బ్యాడ్‌న్యూస్ ఇప్పటికే పెళ్లి ఆలస్యమైందని బాధపడుతుంటే మరో మూడు నెలలు ఆగక తప్పదు. మూఢం వచ్చేయడంతో పెళ్లిళ్లకు బ్రెక్ పడిపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPF Money For Marriages: ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద పొదుపు చేసుకున్న మొత్తాన్ని పదవీ విరమణ చేసిన తర్వాత మొత్తం డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. సర్వీసులో ఉండగా అయితే.. ఇంటి నిర్మాణం, ఇంటికి మరమ్మతులు, హౌజింగ్ లోన్ ఈఎంఐ రీపేమెంట్ లేదా హోమ్ లోన్ క్లోజింగ్, వివాహం వంటి అవసరాల కోసం పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
Marriage Season 2022: దసరా, దీపావళి తరువాత మరో బొనాంజా తగలనుంది వ్యాపారులకు. మరో నెలరోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఎన్ని పెళ్లిళ్లు జరగనున్నాయో తెలిస్తే కళ్లు తేలేస్తారు. ఆ వివరాలు మీ కోసం..
AP matrimonial Cheater adapa shivashankar babu marries 13 women is arrested. ప్రేమ పేరుతో యువతీ, మహిళలకు గాలం వేసి పెళ్లి పేరుతో మోసానికి పాల్పడుతున్న నిత్య పెళ్లికొడుకు శివశంకర్ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
First Night and Roses: పెళ్లి అనేది జీవితంలో ఓ మర్చిపోలేని అనుభూతి. విభిన్న దేశాల్లో విభిన్న సాంప్రదాయాల్లో వివిధ రకాలుగా పెళ్లిళ్లు జరుగుతాయి. కానీ శోభనం రోజు మాత్రం అన్ని ప్రాంతాల్లో ఒకటే దృశ్యం కన్పిస్తుంది. అదేంటి, ఎందుకలా..
Bride and Groom fire gun during wedding: పెళ్లి వేడుకలో పెళ్లి చేసుకోవాలి కానీ నూతన వరుడు, నూతన వధువు కలిసి గాల్లోకి కాల్పులు జరిపితే ఎలా ఉంటుందో చెప్పండి. అది కూడా సోషల్ మీడియాలో వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి పనులు చేస్తే ఇంకేమైనా ఉందా ?
తెలంగాణ ( Telangana ) లో కరోనా కేసులు ( Corona cases ) రోజురోజుకూ పెరుగుతున్నాయి. జనం మాత్రం కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఓ పెళ్లికి హాజరై...వెంట కరోనా వైరస్ తెచ్చుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.