నిత్య పెళ్లికొడుకు శివశంకర్ బాబు అరెస్ట్.. ఏకంగా 13 మందిని వాడుకొని..!

AP matrimonial Cheater adapa shivashankar babu marries 13 women is arrested. ప్రేమ పేరుతో యువతీ, మహిళలకు గాలం వేసి పెళ్లి పేరుతో మోసానికి పాల్పడుతున్న నిత్య పెళ్లికొడుకు  శివశంకర్ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

  • Zee Media Bureau
  • Jul 21, 2022, 09:30 PM IST

ప్రేమ పేరుతో యువతీ, మహిళలకు గాలం వేసి పెళ్లి పేరుతో మోసానికి పాల్పడుతున్న నిత్య పెళ్లికొడుకు  శివశంకర్ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను శివశంకర్ పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. అడప శివశంకర్‌ బాబు (33) మ్యాట్రిమోనీ ద్వారా మహిళలను ఎంచుకుంటాడు. వారికి ఏదో రకంగా మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంటాడు. వారిని శారీరకంగా, ఆర్థికంగా మోసం చేసి  వదిలేస్తాడు. 

Video ThumbnailPlay icon

Trending News