MAA President Manchu Vishnu Meets Balakrishna: మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి హీరో నందమూరి బాలకృష్ణను కలిశారు. తాను బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లినట్లు తెలిపారు.
Prakash Raj to withdraw his resignation from MAA: మా అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన అనంతరం మరునాడే అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్.. తాజాగా తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
krishna mohan responds on ballot controversy: మా ఎన్నికల్లో (MAA Elections) మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. బ్యాలెట్ పేపర్స్‌ను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు.
Banerjee comments on Mohan Babu: ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ మొత్తం మీడియాతో మాట్లాడిన సందర్భంలో బెనర్జీ పలు విషయాలు చెప్పుకుని బాధపడ్డారు. మోహన్‌బాబు తనీశ్‌ను తిడుతుంటే.. తాను విష్ణు దగ్గరకు వెళ్లి గొడవలు వద్దు నాన్నా అని సూచించాను అని అన్నారు. అది విన్న మోహన్‌బాబు.....
Srikanth says we will support Vishnu: అయినా అన్నేసి మాటలు అనుకున్నాకా కలిసి ఎలా పనిచేయగలమని అన్నారు శ్రీకాంత్. తమ ప్యానెల్‌లోని సభ్యులు నిన్నే రాజీనామా చేస్తానని అన్నారని శ్రీకాంత్ చెప్పారు.
Prakash Raj Announces Resigns his panel: రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్ సభ్యులతో చర్చించామన్నారు. తమ ప్యానల్‌కు పోస్టల్ బ్యాలెట్లో అన్యాయం జరిగిందని ప్రకాశ్ రాజ్ అన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయన్నారు.
Nagababu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం ‘'మా'’ ప్రాథమిక సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేశారు. ఈ లేఖను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ లేఖలో ఏం పేర్కొన్నారంటే..
Anasuya raises doubts on MAA Results: ఎలక్షన్స్ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ అనుమానం వ్యక్తం చేసింది. తాజాగా జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) ప్యానల్ నుంచి అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందంటూ మొదట వార్తలు వచ్చాయి.
Prakash Raj tweets deeper meaning behind my resignation: నేను మా సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక లోతైన అర్థం ఉందంటూ సోషల్‌మీడియాలో ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు ప్రకాశ్‌రాజ్.
ఆసక్తికరంగా జరిగిన 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే, మా అధ్యక్షడిగా ఎన్నికైన తరువాత మంచు విష్ణు చిరంజీవి, చరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mohan Babu press meet after MAA elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికలపై ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం తన తనయుడు, మా అసోసియేషన్‌కి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్యానెల్ సభ్యులతో కలిసి మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు.
Manchu Vishnu comments on Chiranjeevi and Ram Charan: మా అసోసియేషన్‌కి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాల గురించి మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.
Manchu Vishnu press meet on MAA elections results 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో స్టార్ హీరోలైన డార్లింగ్ ప్రభాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో (Allu Arjun MAA elections) పాటు ఇంకొంత మంది హీరో, హీరోయిన్స్ తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు.
Prakash Raj resigns from Maa Association: ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశాడు. మా అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి మంచు విష్ణు చేతిలో ఓటమిపాలైన ప్రకాశ్ రాజ్.. ఇవాళ మీడియా సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
MAA Elections 2021: 'మా' అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 'మా' ప్రాథమిక సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ విషయంపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.
'మా' ఎన్నికల ఫలితాలు దాదాపు వెలువడిన నేపథ్యంలో నాగబాబు సంచలన నిర్ణయం తీసున్నారు, 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
MAA Elections results: ఉత్కంఠభరితంగా సాగిన ‘'మా' అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే గెలుపొందారు.
Siva Balaji taken treatment: నటి హేమ (Hema) శివబాలాజీ (Siva Balaji) చేయిని కొరికింది. ఈ నేపథ్యంలో నిమ్స్ హాస్పిటల్లో శివ బాలాజీ టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నారు. ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్ (injection) తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
MAA Elections 2021 Counting Live Updates : మంచు విష్ణు ప్యానల్లో 10మంది ఈసీ సభ్యులు లీడ్‌లో ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 8మంది లీడ్‌లో ఉన్నారు. ఇక ఈ లీడ్స్ ఎప్పటికప్పడు మారుతూ ఉత్కంఠ రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.