Manchu Lakshmi: మంచు లక్ష్మి ఓవర్ డోస్ హాట్ షో.. మరి ఇంతగానా..!

Manchu Lakshmi hot pics: మంచు లక్ష్మి హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా మంచు లక్ష్మి సుపరిచితురాలు. ఆ తర్వాత యాంకర్ గా, నటిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.   

2 /5

సిద్దార్ధ్ నటించిన 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో నటించిన ప్రతినాయక ప్రాతకు మంచి గుర్తింపు లభించింది.   

3 /5

'గుండెల్లో గోదారి' సినిమాతో తనలో ఉన్న మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించి అందరి మన్ననలను పొందింది. ఆ తర్వాత ఈ అమ్మడు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో పుల్ బిజీ అయిపోయింది.  

4 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచులక్ష్మి ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేస్తూ ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేస్తోంది.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో హాట్ బాంబ్ పేల్చింది. ఇందులో ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అయింది.