మోహన్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.
Manchu Manoj second marriage news: మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. గత మూడేళ్లుగా సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేని మంచు మనోజ్ అదే సమయంలో తన మొదటి పెళ్లికి సంబంధించిన డైవర్స్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో తిరుపతితో పాటు అక్కడికి సమీపంలోని వారి విద్యా సంస్థలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నట్టు సమాచారం.
Lakshmi Manchu Daughter Nirvana | టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ(6) అరుదైన ఘనతను సాధించింది. అత్యంత పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్‌గా మంచు లక్ష్మి కూతురు నిర్వాణ ‘నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకోవడం విశేషం.
ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ ( Prabhas in Adipurush ) తన 22వ చిత్రాన్ని ప్రకటించి తన అభిమానులకు మాంచి సర్ప్రైజ్ ఇచ్చారు. అది కూడా రెగ్యులర్ మూవీ కాకుండా మరో భారీ ప్రాజెక్టుకి ప్రభాస్ సైన్ చేశాడని తెలిశాకా యంగ్ రెబల్ స్టార్ అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.