Mahindra Bolero: ఈ 5 కారణాలతోనే అందరూ మహీంద్రా బొలేరోకు అంత క్రేజ్ ఎక్కువ

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా వినియోగించే వాహనాల్లో ముఖ్యమైంది మహీంద్రా బొలేరో. అటు లుక్ ఇటు సామర్ధ్యం రెండింట్లోనూ మహీంద్రా బొలేరోకు తిరుగులేదు. ఈ అద్భుతమైన ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Mahindra Bolero: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా వినియోగించే వాహనాల్లో ముఖ్యమైంది మహీంద్రా బొలేరో. అటు లుక్ ఇటు సామర్ధ్యం రెండింట్లోనూ మహీంద్రా బొలేరోకు తిరుగులేదు. ఈ అద్భుతమైన ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

1 /5

బొలేరో వాహనం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. రోడ్లు బాగాలేకున్నా రాళ్లు రప్పల రోడ్సలపై కూడా చాలా సులభంగా వెళ్లగలదు. రోడ్లు బాగాలేకపోయినా తేడా ఉండదు.

2 /5

బొలేరో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. అంటే రన్నింగ్‌లో పెద్దగా ఖర్చుండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి మంచి ప్రత్యామ్నాయం

3 /5

బొలేరో అనేది ఇంధనం పొదుపు కూడా చేస్తుంది. సుదూర ప్రయాణాలకు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో బొలేరో అనువుగా ఉంటుంది.

4 /5

బొలేరోలో సామాను రవాణా చేసేందుకు స్పేస్ బాగుంటుంది. ఇది రైతులు, చిన్న చిన్న వ్యాపారులకు ఉపయోగంగా ఉంటుంది. 

5 /5

మహీంద్రా బొలేరో అనేది క్రెడిబిలిటీకు పెట్టింది పేరు. ఏళ్ల తరబడి మన్నిక ఉంటుంది. గ్రామీణ ప్రజలు ఎక్కువగా బొలేరో వాహనం కొనుగోలు చేస్తుంటారు