High Blood Pressure: పచ్చి గుమ్మడి కాయ గింజలతో 20 నిమిషాల్లో అధిక BP నార్మల్‌!

Blood Pressure Within 20 Minutes With Pumpkin Seeds: ప్రస్తుతం చాలా మంది బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 08:28 PM IST
 High Blood Pressure: పచ్చి గుమ్మడి కాయ గింజలతో 20 నిమిషాల్లో అధిక BP నార్మల్‌!

Blood Pressure Normal: ఇటివల కాలంలో రక్త పోటు సమస్యలు సర్వసాధారణమైపోయాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మందిలో అధిక బీపీ సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా గుండె పోటుకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ఒత్తిడి, నిద్రలేమి సమస్యల కారణంగా ఇలాంటి సమస్యల వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బీపీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధతీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నవారు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు...

అధిక BP ఉన్నవారికి గుమ్మడికాయ గింజలు ఎలా ఉపయోగపడతాయో తెలుసా?
హైబీపీ రోగుల రక్తకణాలు సన్నగా ఉంటాయి. అలాంటప్పుడు ధమనులలో కొలెస్ట్రాల్ చేరడం వల్ల రక్తం సరిగా సరఫరాలు కాకపోవడం వల్ల బీపీ పెరగడం మొదలవుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గుమ్మడికాయ గింజలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

గుమ్మడికాయ గింజల ప్రయోజనాలు:
అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారికి గుమ్మడికాయ గింజలు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఎందుకంటే గుమ్మడికాయ గింజలలో కరిగే ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ధమనులలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయపడుతుంది. దీని వల్ల బీపీ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇలా తీసుకుంటే ప్రయోజనాలు:
గుమ్మడి పచ్చి గింజలను తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎండు గింజలను వినియోగించేందుకు, గింజలను రాత్రి నానబెట్టి, ఉదయం నిద్రలేచిన తర్వాత తినండి. ఇలా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Puja Banerjee Bareback Photo: బ్యాక్ మొత్తం కనిపించేలా పూజా హాట్ ట్రీట్.. చూశారా?

Also Read: Sravanthi Chokarapu on Exposing: నా బట్టలు నా ఇష్టం.. మీకేంటి నొప్పి అంటున్న స్రవంతి చొక్కారపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News