Saturday shanidev dosh nivaran upay: సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుడు అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్తుంటారు. కానీ కొంత మంది శనీశ్వరుడి పేరు తల్చుకునేందుకు సైతం భయపడిపోతుంటారు.
Maharashtra news: మహారాష్ట్రలోని శనీసింగ్నాపూర్ లో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. భక్తులు ఇది కార్తీక మాసం మహాత్యం అంటూ చెప్పుకుంటున్నారు. ఈ ఆలయంకు చుట్టుపక్కల నుంచి భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు.
Shani Trayodashi 2024: శ్రావణ మాసంలో వచ్చే శనివారంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈసారి.. శనివారం రోజున అంటే 31 వ తేదీన శనిత్రయోదశి తిథి కూడా రావడం మరో విశేషంగా కూడా చెప్పుకొవచ్చు.
Sravana masam saturday 2024: శ్రావణ మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసమంతా పండుగల మాసమని కూడా చెప్పవచ్చు. శ్రావణ మాసంలో శనివారంకు అత్యంత ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు.
Avoid these things on Saturday: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.
Vaishakha Amavasya 2024: అమావాస్యను చాలా మంది మంచి తిథి కాదని భావిస్తారు. కానీ ప్రతి తిథికి వెనుకాల ఏదోఒక రహాస్యం తప్పకుండా దాగిఉంటుంది. దీపావళి రోజున చెడుపై మంచి గెలిచిన దానికి చిహ్నాంగా దీపావళి పండుగను జరుపుకుంటాం.
Shanidev Effect: కొందరు జాతకంలో ఏలినాటి శని, అర్దాష్టమ శని, సాడే సాతి శని ప్రభావంతో తీవ్రంగా బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని పరిహారాలు పాటించినట్లైతే, జీవితంలో ఉన్నత స్థానంలో స్థిర పవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Shanidev Remedy: శనివారానికి సూర్యుడి కుమారుడు శనిదేవుడు అధిదేతగా చెబుతుంటారు. ఆయన మనం చేసుకున్న కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. శని ప్రభావం.. ముఖ్యంగా ఏలినాటి, అర్దష్టమ, ఏడున్నర సంవత్సరాలు జాతకం ప్రకారం సంచరిస్తుంటాడు.
Astrology tips; శనిదేవుడి కృప ఉంటే మీరు ఎలాంటి సమస్య నుంచైనా బయటపడవచ్చు. నల్ల నువ్వులతో సులువుగా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.