How To Eat Cucumber: వేడిని నివారించడానికి..శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి, ఈ సీజన్లో ఎక్కువగా దోసకాయ తింటూ ఉంటారు. చాలా మంది దోసకాయ పొట్టు తీసి తినడానికి ఇష్టపడతారు. దోసకాయ పొట్టు తీయకుండా తినడం వల్ల అందులో ఉండే పీచు, విటమిన్లు, మినరల్స్ ఇతర పోషకాలు శరీరానికి మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. దోసకాయను పొట్టు తీయకుండా తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Bael Juice Benefits: ఎలక్కాయ భరతదేశంలోని పురాతన పండ్లలో ఒకటి. ఎలక్కాయ (వెలగపండు) పండును వుడ్ యాపిల్ అని కూడా అంటారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఎలక్కాయ (వెలగపండు) కాకుండా, దాని చెట్టు, ఆకులలో కూడా చాలా లక్షణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఎలక్కాయ (వెలగపండు) జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Sandalwood Benefits: శతాబ్దాలుగా భారతదేశంలో చందనం అనేక రూపాల్లో ఉపయోగించబడుతోంది. పూజలో చందనాన్ని పూయడం నుంచి..సౌందర్య ఉత్పత్తులలో కూడా దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. గంధం యొక్క శీతలీకరణ ప్రభావం కారణంగా, గంధపు టీకాను నుదుటిపై వేయడం వల్ల అనేక శారీరక..మానసిక ప్రయోజనాలు లభిస్తాయి.
Causes of Fatigue: కొన్నిసార్లు ఎక్కువ శారీరక శ్రమ చేయడం వల్ల అలసట అనిపిస్తుంది. కానీ అది ప్రతిరోజూ జరిగితే మీరు నీరసంగా అనిపించడం ప్రారంభిస్తే, దానిని విస్మరించవద్దు. విపరీతమైన అలసట కొన్నిసార్లు కొన్ని తీవ్రమైన వ్యాధి కారణంగా కూడా ఉంటుంది.
Mangoes for Weight Loss: మామిడి పండు రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. అయితే మామిడి పండు తింటే బరువు కూడా తగ్గవచ్చా..? మామిడి పండ్లను తినడం ద్వారా బరువు తగ్గడంలో విజయం సాధించవచ్చో లేదో ఈ కథనంలో తెలుసుకోండి.
Weight loss Tips: అధిక బరువు అనేది ప్రతి ఒక్కరి సమస్య. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా..బరువు తగ్గకున్నా కొన్ని బరువు తగ్గించే చిట్కాలు పాటిస్తే బరువు తగ్గడం తేలిక. వాటి గురించి తెలుసుకోండి.
Dangers of AC; ఉష్ణోగ్రత 45 డిగ్రీలను తాకినప్పుడు, AC విలాసవంతమైన దానికంటే ఎక్కువ అవసరం అవుతుంది. అయితే ఎక్కువ గంటలు ఏసీలో కూర్చోవడం వల్ల మీ ఆరోగ్యం చాలా రకాలుగా ప్రభావితం అవుతుందని మీకు తెలుసా..? పనిలో ఉన్న..తర్వాత మీరు రాత్రి నిద్రపోయినప్పటికీ, ఎయిర్ కండీషనర్లో ఉండటం మీకు హాని కలిగించవచ్చు. ఇది మీ శరీరంపై అసహ్యకరమైన ప్రభావాలను కలిగిస్తోంది
ఎక్కువ గంటలు ACలో కూర్చోవడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను తెలుసుకోవడానికి చదవండి:
Skin Glow With Egg: ముఖం అందంగా కనపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ ముఖం వికసించాలనుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలి..కాలుష్యం కారణంగా ముఖంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా మందికి ముఖంపై మచ్చలు ఉండడంతో వికారంగా కనిపిస్తూ ఉంటారు.
Sleeping problems: ఈ ఉరుకుల పరుగులు జీవితంలో పడి మనిషి నిద్రపోవడం కూడా మరచిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే లేక ఉద్యోగ ఒత్తిడి వల్లే నిద్రలేమికి గురవుతున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.
Heart Attack Golden Hour | గుండెపోటు వచ్చిన వారిని గంట తర్వాత ఆసుపత్రికి తీసుకురావడం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. తొలి గంటను గోల్డెన్ అవర్ అంటారని, ఆ సమయంలోనే ఏదైనా చేస్తే ప్రాణాలు రక్షించవచ్చు.
స్వలింగ సంపర్కంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. మంగళవారం ఆయన ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ స్వలింగ సంపర్కం సహజమైన ప్రక్రియకు విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. హోమో సెక్సువల్స్ ప్రభావం నుంచి జనాలు బయటపడేందుకు మెడికల్ రీసర్చ్ ద్వారా మార్గాలు వెతకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హోమో సెక్సువల్స్ చూసి ఆనందించడం కానీ.. వారికి మద్దతు పలకడం కానీ నీచమైన చర్యన్న స్వామి ..అలాంటి వారికి శిక్షించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
మూఢనమ్మకాలకు మన దేశం పుట్టిల్లు వంటిదని, ఇక్కడ కనిపించే విధంగా మరెక్కడా కనిపించవని అనుకుంటాం అందరం. సాంకేతికత వైపు అడుగులేస్తూనే మరోవైపు మూఢనమ్మకాలనూ నమ్ముతుంటాము. బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి కనిపించినా, తుమ్మినా అశుభం.. సాయంత్రం దాటితే ఇల్లు ఊడ్చరాదు.. మంగళవారం గడ్డం గీసుకోరాదు.. శుక్రవారం ఇంటికొచ్చిన లక్ష్మిదేవి బయటకు వెళ్ళరాదు.. శనివారం మాంసాహారం తినరాదు .. ఇలా ఏవేవో పాటిస్తుంటారు కొందరు. అయితే ఇలాంటి పట్టింపులు మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో పాటించేవారు ఉన్నారు. ఆ మూఢనమ్మకాలేమిటో మనమూ చూసేద్దామా ..!!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.