LIC Saral Pension Yojana: పదవీ విరమణ తర్వాత ఆదాయం తగ్గిపోతుంది. అందుకే రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన సంతోషకరమైన జీవితం గడపాలని చాలా మంది కోరుకుంటారు. అందువల్ల పదవీ విరమణ తర్వాత ఖర్చుల కోసం నిధిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందుకే చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తారు. అందులో పెన్షన్ కూడా భాగమే. దేశంలోని ప్రజలు ఎల్ఐసీని పెట్టుబడికి సురక్షితమైన ఎంపికగా భావిస్తారు. వివిధ విభాగాల కోసం అనేక పథకాలను ఎల్ఐసి అమలు చేస్తోంది.
LIC Pension Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీలో అద్భుతమైన ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం నెల నెలా పెన్షన్ అందుకోవచ్చు. ఈ పెన్షన్ గ్యారంటీ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.