Kulasekhar Lyricist: వారు తెరపై కనపడరు. కానీ తెరపై వారి పాటలు మాత్రం ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తాయి. కానీ తెర వెనక ఓ పాట కోసం వీరి కలం పడే తపన ఎవరికీ కనబడదు. అదే పాటా తెరపై హీరోయిజాన్ని పండిస్తోంది. నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. కానీ వీరి సృజనకు మాత్రం దక్కేది అరకొర మాత్రమే. అవును తాజాగా .. కులశేఖర్ మరణంతో మరోసారి చిత్ర పరిశ్రమలో పాటల రచయత దుస్థితి గురించిన వార్త వైరల్ అవుతోంది.
Kulasekhar Failure Story: కులశేఖర్ ఈ పాటల రచయత పేరు వినగానే..ఆయన కలం నుంచి జాలు వారిన కొన్ని మధుర గీతాలు మన మనసుల్ని హాయి గొలుపుతాయి. . మరికొన్ని పాటలు మనోలిని నిరాశ, నిస్పృహలను పారద్రోలుతాయి.అలా తనువు, మనసును ఆహ్లాద పరిచే ఎన్నో అద్భుత సాహిత్య కుసుమాలు మన కళ్ల ముందు కదలాడుతాయి. ఎన్నో అద్బుత పాటలను అందించిన కులశేఖర్.. ఈ రోజు అనాథల చనిపోవడం సిన అభిమానులను కలిచివేసిందనే చెప్పాలి. సినీ సాహిత్యంలో ఉన్నత శిఖరాలను అందుకున్న కులశేఖర్.. ఎందుకు తన జీవిత చరమాంకంలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. అతని ఫెల్యూర్ స్టోరీ ఏంటో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.