Adipurush Teaser Trolls ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ మీద జరిగిన ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. నెగెటివ్ కామెంట్ల దెబ్బకు ఆదిపురుష్ సీజీ, వీఎఫ్ఎక్స్ పనులను మళ్లీ మొదలుపెట్టేశారు. దాని కోసం మళ్లీ వంద కోట్లు కేటాయించినట్టు టాక్.
Prabhas, Kriti Sanon Engagement News : ఉమైర్ సంధు ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ప్రభాస్, కృతిసనన్ వచ్చే వారం మాల్ధీవుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అంటూ ట్వీట్ చేశాడు. వారి ఎంగేజ్మెంట్ పట్ల ఆనందం వ్యక్తంచేస్తున్నట్టుగా ఉమైర్ సంధు తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఉమైర్ సంధు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shehzada Movie Actress Kriti Sanon looks stunning in Lighte Blue Dress. కృతి సనన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. లైట్ బ్లూ డ్రెస్సులో అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
Adipurush Movie Actress Kriti Sanon Hot Pictures Shakes in Mini Dress. కృతి సనన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సోఫాలో కూర్చుని అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
Adipurush Movie Actress Kriti Sanon Cleavage Pictures in Red Dress Goes Viral. కృతి సనన్ కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇచ్చారు. తాజాగా కృతి రెడ్ డ్రెస్‌లో ఎద ఎత్తులను చూపిస్తూ రచ్చ చేశారు.
Adipurush VFX Team ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మీద వచ్చినన్ని ట్రోల్స్ ఇంకే సినిమా మీద వచ్చి ఉండవు. చిన్న టీజర్‌ను చూసి ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్ టీం మీద దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. రాముడి లుక్, రావణుడి లుక్, వానర సైన్యం ఇలా ఏ ఒక్కటి కూడా బాగా లేదంటూ కామెంట్స్ వచ్చాయి.
Actress Kriti Sanon looks very hot in Short Dresses at Beach. కృతి సనన్ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంటారు. తాజాగా కృతి పొట్టి డ్రెస్‌లో హాట్‌గా ఉన్నారు.
Prabhas Clarity on Dating Rumors : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 విత్ ఎన్బికె తాజా ఎపిసోడ్లో ప్రభాస్ డేటింగ్ రూమర్స్ మీద క్లారిటీ ఇచ్చారు.
Actress Kriti Sanon looks very stunning in White Dresses. ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా వైట్ డ్రెస్‌లో హాట్ ట్రీట్ ఇచ్చారు. సీత అందాలు ఓ మై గాడ్ అనిపిస్తున్నాయని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Kriti Sanon Opens upon Prabhas: ప్రభాస్ తో పెళ్లి జరగబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండడంతో కృతి సనన్ ఎట్టకేలకు స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Kriti Sanon Marriage Rumors ప్రభాస్ కృతి సనన్ పెళ్లి రూమర్లు ప్రస్తుతం జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. భేడియా ప్రమోషన్స్‌లో భాగంగా కృతి సనన్ ప్రభాస్ ప్రేమ కథల మీద హాట్ టాపిక్ నడుస్తోంది.
Kriti Sanon's Love with Prabhas: ప్రభాస్ మనుసులో కృతి సనన్ ఉందంటూ కామెంట్ చేశాడు ఆమెతో కలిసి భేడియా అనే సినిమాలో నటించిన వరుణ్ ధావన్!, తాజాగా ఒక షోలో ఆయన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Krithi Sanon Hot Photos: ఇటీవలే భేడియా అదేనండీ తోడేలు సినిమాతో మన ముందుకు వచ్చిన కృతి సనన్ తాజాగా ఒక హాట్ ఫోటో షూట్ రిలీజ్ చేసింది, పింక్ డ్రెస్ లో ఆమె రెచ్చిపోయి అందాలు ఆరబోసింది, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
Kriti sanon Prabhas Marriage కృతి సనన్, ప్రభాస్ పెళ్లి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణంరాజు చనిపోయిన సమయంలోనూ ఇలాంటి రూమర్లే ఎక్కువగా వ్యాప్తి చెందాయి.
Thodelu Telugu Movie Review: వరుణ్ ధావన్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా నటించిన భేడియా సినిమాని తెలుగులో తోడేలు పేరుతో గీత ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది సినిమా రివ్యూ చూసి తెలుసుకుందాం.
Bhediya Actress Kriti Sanon looks very Hot in Stylish Dresses. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే కృతి సనన్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు.
Golden girl Kriti Sanon in a copper world. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే కృతి సనన్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు.
Bollywood Actress Kriti Sanon looks stunning in Green Dress. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే కృతి సనన్.. తాజాగా గ్రీన్ డ్రెస్‌లో హాట్ ట్రీట్ ఇచ్చారు.
Ekta Kapoor's Bollywood Diwali Bash: బాలీవుడ్ చిత్ర నిర్మాత, గత కొన్ని దశాబ్ధాలుగా హిందీ టీవీ పరిశ్రమను మకుటం లేని మహారాణిగా ఏలుతున్న బాలాజీ టెలిఫిలింస్ నిర్మాణ సంస్థ యజమాని ఏక్తా కపూర్ ఇచ్చిన దీపావళి విందుకు హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీలు కుర్రకారు మతులు పోగొట్టేలా అందాల కనువిందు చేశారు.
Bollywood Actress Kriti Sanon looks Latest lehenga Pictures goes viral. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే కృతి సనన్.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా కృతి లెహంగాలో మెరిశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.