Keerthy Suresh: మంగళ సూత్రంలో మరోసారి గ్లామర్ షో చేసిన కీర్తిసురేష్.. ఫస్ట్ నైటా అంటూ నెటిజన్ల కామెంట్స్..!.. పిక్స్ వైరల్..

Keerthy suresh photoshoot: నటి కీర్తిసురేష్ మరోసారి మంగళసూత్రం ధరించి గ్లామర్ డోస్ పెంచేసినట్లు తెలుస్తొంది. తాజాగా, పిక్స్ మరోసారి వార్తలలో నిలిచాయి.నెటిజన్లు మాత్రం ఈ సారి మహానటిని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నట్లు తెలుస్తొంది.
 

1 /6

 కీర్తిసురేష్ తన చిన్నప్పటి ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్నారు.  వీరి పెళ్లి గోవాలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ముద్దు గుమ్మ హిందు, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం తన పెళ్లి రెండు సార్లు చేసుకున్నారు.

2 /6

పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. మంగళ సూత్రంతో పాటు బైటికొచ్చేసి బేబీ జాన్ ప్రమోషన్ లలో పాల్గొన్నారు. కానీ ఈ మూవీ మాత్రం అనుకున్నంత హీట్ ను సాధించలేదు.

3 /6

దీంతో మహానటికి పెళ్లి కలిసి రాలేదని పుకార్లు వైరల్ అయ్యయి. ఇటీవల ముంబైకు వెళ్లినప్పుడు కూడా మహనటిని కొంత మంది కీర్తీ దోశ అంటూ కామెంట్లు చేసినట్లు తెలుస్తొంది.  

4 /6

 అయితే.. ఈ అమ్మడు మాత్రం మంగళసూత్రం వేసుకుని తెగ రచ్చ చేస్తున్నారు. తన గ్లామర్ డోసు ను పెళ్లి తర్వాత కీర్తి సురేష్ మరింత పెంచేసినట్లు తెలుస్తొంది.  

5 /6

ప్రస్తుతం మరోసారి కీర్తిసురేష్ మంగళ సూత్రం వేసుకుని తన ఎద అందాలు చూపిస్తు హల్ చల్ చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంత మంది నెటిజన్లు మాత్రం ఇవి ఫస్ట్ నైట్ పిక్సా.. అంటూ  సెటైర్ లు వేస్తున్నారంట.  

6 /6

అయితే.. బేబీ జాన్ మూవీ మీద కీర్తిసురేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారంట. హిందిలో తొలి మూవీ కావడంతో ప్రస్తుతం ఈ మూవీ అనుకున్నంత టాక్ సొంతంచేసుకోలేదని తెలుస్తొంది. దీంతో కీర్తిసురేష్ మాత్రం.. తన ఫోటోషూట్ తో మాత్రం అభిమానుల గుండెల్ని పిండేస్తున్నట్లు తెలుస్తొంది.