Bandla Ganesh on Ntr: ట్వీట్ల వివాదంపై మాట మార్చిన బండ్ల గణేష్‌..!

Bandla Ganesh on Ntr: జీ తెలుగు న్యూస్ కథనానికి స్పందన వచ్చింది. వరుస కథనాలతో సినీ నిర్మాత బండ్ల గణేష్‌ మాట మార్చారు.

  • Zee Media Bureau
  • Sep 4, 2022, 03:03 PM IST

Bandla Ganesh on Ntr: ట్వీట్ వివాదంపై సినీ నిర్మాత బండ్ల గణేష్‌ స్పందించారు. ఐ లవ్ ఎన్టీఆర్ అంటూ మరో ట్వీట్ చేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు శాంతించారు. నిన్న కేసీఆర్ టైగర్ అంటూ బండ్ల గణేష్ ట్వీట్‌తో వివాదం చెలరేగింది. ఎన్టీఆర్‌ను బండ్ల టార్గెట్ చేశారని అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జీ తెలుగు న్యూస్ కథనానికి స్పందన వచ్చింది. వెంటనే బండ్ల గణేష్‌ మాట మార్చారు.

Video ThumbnailPlay icon

Trending News