khammam Collectorate : ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభానికి అంతా సిద్దమైంది. ఎక్కడా లేని విధంగా నలుగురు సీఎంలు కలిసి ఈ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు.
Dr. Gadala Srinivas Rao to Join BRS Party: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా గడల శ్రీనివాస రావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారని.. రాజీనామా చేసిన వెంటనే ఖమ్మంలో జరగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభ వేదికపై నుంచే సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
BRS Khammam Meeting: మంగళవారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకున్న జాతీయ స్థాయి నేతలంతా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌తో కలిసి వారంతా యాదాద్రికి వెళ్లి అక్కడ కొత్తగా నిర్మించిన ఆలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
CM KCR Inaugurates New Collectorate Building At Mahabubabad District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు, ఆ వివరాలు
Harish Rao : పద్మశాలి పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. వారిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ది చేయడం ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
Hyderabad IT raids : హైద్రాబాద్‌లో రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎక్సెల్ కంపెనీలో నిన్న ఏకకాలంలో 20 మంది టీం సభ్యులు కలిసి ఒకే సారి ఐటీ రైడ్స్ చేసిన సంగతి తెలిసిందే.
CM KCR Speech at Telangana Integration సీఎం కేసీఆర్ తాజాగా తెలంగాణ సమైక్యత వజ్రోత్సవం వేడుకలో అదరగొట్టేశారు. దేశాన్ని మత విద్వేషాలతో విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా విమర్శించారు.
Thota Chandrasekhar to Join BRS: బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కార్యక్రమాలపై ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా బిఆర్ఎస్ పార్టికి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధ్యక్షుడు సైతం ఖరారైనట్టు తెలుస్తోంది.
Telangana DGP : తెలంగాణ కొత్త డీజేపీ ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డీజేపీ మహేందర్ రెడ్డి పదవీ ఈ ఏడాదితో ముగియనుంది. కొత్త డీజీపీపై చర్చలు సాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.