BRS MLA Jeevan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ గుమ్మటాలు కూలుస్తా అని అంటున్నాడు. ప్రభుత్వం నిర్మించిన కట్టడాలను కూలిస్తే ప్రజలు ఆ పార్టీని భూమిలో పాతి పెడతారు అనే విషయం మర్చిపోవద్దు అని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
Revanth Reddy Padayatra: హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. " పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణా సమాజంపై ఉందని అన్నారు.
Revanth Reddy Challenges KCR: నిన్న మహబూబాబాద్ లో చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించిన తీరుపై స్పందిస్తూ.. కనుసైగ చేస్తే నన్ను ఏదో చేస్తారని అంటున్నారని.. కేటీఆర్ కాదు కదా.. ఏట్లో రావులందరిని తీసుకొచ్చినా ఏమీ చేయలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరిపెడ చౌరస్తాలో నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని హెచ్చరించారు.
country water policy : దేశ జల విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేత నాందేడ్ సభలో కేంద్రం మీద విమర్శలు గుప్పించారు.
Revanth Reddy Comments On Budget 2023 :కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023 పై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఏరకంగా చూసినా కేంద్ర బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా లేదని.. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడిందని మండిపడ్డారు.
MLC Jeevan Reddy says KCR has no right to continue as CM. రిపబ్లిక్ డే 2023 వేడుకలను అధికారికంగా నిర్వహించని సీఎం కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
KCR should release white paper on telangana development funds demands Bandi Sanjay. తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
Ys Sharmila: వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. జనవరి 28 నుంచి ఎక్కడ ఆపానో అక్కడి నుంచే ప్రారంభిస్తానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
Komatireddy Venkat Reddy Press meet: గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రేతో సమావేశం అనంతరం కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మానిక్ రావు ఠాక్రేకు, తనకు మధ్య జరిగిన సంభాషణ వివరాలు మీడియాకు వెల్లడించారు.
CM KCR: సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రతి పార్టీలో తన మనుషులను పెట్టి అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Kerala CM Pinarayi Vijayan at BRS Meeting: జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించిన కేరళ సీఎం పినరయి విజయన్.. కంటి వెలుగు కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంతేకాదు.. కేరళలోనూ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలుపరిచేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు.
D Raja Speech at BRS Meeting in Khammam: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఖమ్మం బహిరంగ సభలో డి రాజా ప్రసంగం మొత్తం కేసీఆర్ ని ఆకాశానికెత్తుతూ.. బీజేపీని నేలకేసి కొడుతూ అన్నట్టుగానే సాగింది. ఆర్ఎస్ఎస్, బీజేపి శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని.. ఈ దేశాన్ని బీజేపీ ఏనాడూ విచ్ఛిన్నం చేయలేదు అని రాజా స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.