Ponguleti: తెలంగాణలో అతి త్వరలో సీఎం మార్పు ఉండబోతుందంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసారు.
Target BRS: రేవంత్ సర్కార్ దగ్గర బీఆర్ఎస్ నేతల హిట్ లిస్ట్ రెడీ అయ్యిందా..! కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి కేసులో విచారణ తుదిదశకు చేరుకుందా..! అటు విద్యుత్ కొనుగోళ్ల అంశంలోనూ బీఆర్ఎస్ నేతలు కటాకటాల వెనక్కి వెళ్లాల్సిందేనా.. ఇదే విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పకనే చెప్పేశారా..! ఇంతకీ బీఆర్ఎస్ పార్టీలో జైలుకు వెళ్లే పెద్ద తలకాయలు ఎవరివి..!
Ponguleti Srinivas Reddy: పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తానని.. పెద్దకొడుకులాగా పాలేరు ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.
కాంగ్రెస్లో సీట్ల కోసం ఫుల్ డిమాండ్ నెలకొంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాకతో కాంగ్రెస్లో ఫుల్ జోష్ నెలకొంది. పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి రాయల నాగేశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు.
Minister Puvvada : మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతోన్నాయని, తనను గెలిపించాలని, తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. కేసీఆర్ వెంట ఉండి వేల కోట్లు సంపాదించిన పొంగులేటి ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని అన్నాడు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ కాక రేపుతున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసు రెడ్డి. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో పోటీచేస్తానని స్పష్టం చేశారు. తనను అభిమానిస్తున్న జిల్లా ప్రజల కోసం తాను బరిలో ఉంటానన్నారు.
Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల సీజన్ నడుస్తోంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయడంతో ఎప్పుడు ఎవరూ ఆ పార్టీలో చేరుతారనే తెలియని పరిస్థితి నెలకొంది. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతుండటంతో వలసలు పెద్ద ఎత్తున ఉంటాయనే ప్రచారం సాగుతోంది.
KHAMMAM TRS WAR: ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంటోంది. వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలు బహిరంగంగానే ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే రాములు నాయక్ కు మంత్రి పువ్వాడ అజయ్ మద్దతు ఉండగా.. మాజీ ఎమ్మెల్యేకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండదండలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.