Karthika Pournami 2023: కార్తీక మాసంలోని ఉపవాసాలు పాటించేవారు తప్పకుండా కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు చంద్రుని పూజించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలో, ఈ పౌర్ణమి ప్రత్యేక సమయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రహాలు కదలికలు..రాశులను బట్టి మీ జాతకం ఎలా ఉందో చెప్పేదే జ్యోతిష శాస్త్రం. చాలామందికి జ్యోతిష శాస్త్రంపై నమ్మకముంటుంది. ప్రతిరోజూ తమ జాతకం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో కార్తీక మాసంలోని సోమవారం అంటే ఇవాళ రాశి ఫలాలు తెలుసుకుందాం.
Horoscope for November 21: అనంత ఖగోళంలో గ్రహాల కదలిక మన మంచి చెడుల్ని నిర్దేశిస్తుందనేది జ్యోతిష శాస్త్రం చెబుతున్న మాట. గ్రహాల ఆధారంగా రాశిఫలాల్ని ఎప్పటికప్పుడు ఎలా ఉన్నాయనేది పంచాంగం చెబుతోంది. ఒక్కొక్క రాశివారికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఇవాళ నవంబర్ 21న మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దేవ్ దీపావళి అంటే ఏంటి ? దేవుళ్లకు వేరే దీపావళి ఉందా ? కార్తిక పౌర్ణమికి, దేవ్ దీపావళికి సంబంధం ఉందా ? దేవ్ దీపావళి గురించి ఎప్పుడైనా విన్నారా ? దీపావళి గురించి విన్నాం కానీ అసలు ఈ దేవ్ దీపావళి అంటే ఏంటి అంటారా ? చిన్న పిల్లలకు తెలిసినా.. తెలియకపోయినా.. ఇంట్లో పెద్ద వాళ్లకు ఈ దేవ్ దీపావళి పర్వదినం గురించి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Karthika Pournami: పౌర్ణమి అంటే హిందూవులకు అత్యంత పవిత్రమైనది. ఇష్టదైవం శివునికి ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 580 సంవత్సరాల ప్రత్యేకత ఉంది. ఈసారి కార్తీక పౌర్ణమికి. అదేంటో చూద్దాం.
Horoscope for November 18: గ్రహాలు, తిథి, నక్షత్రం అంశాలకు అనుగుణంగా రాశి ఫలాల్ని. సదరు వ్యక్తులకు ఎదురయ్యే మంచి చెడుల్ని నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. గ్రహాల కదలిక ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుండే ఈ రాశి ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాశివారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇవాళ కార్తీక పౌర్ణమి నాడు.. మీ రాశి ఫలాలు ఇవాళ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.