Sun Transit 2023: ఏప్రిల్ 14న మేషరాశిలో జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న రెండు పెద్ద గ్రహాల కలయికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారి జీవితంలో మార్పులు చేర్పులు జరుగుతాయి.
Planet Transit 2023: ఖగోళంలో జరిగే గ్రహాల చలనాన్ని జ్యోతిష్యం మరోలా భాష్యం చెబుతుంటుంది. అదే రాశి పరివర్తనం, గ్రహాల కలయిక, యుతి ఇలా వివిధ రకాలుగా అభివర్ణిస్తుంటుంది. హిందూ జ్యోతిష్యం ప్రకారం అందుకే గ్రహాల పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది.
Guru Gochar 2023: ఏ వ్యక్తి యొక్క జాతకంలో గురు గ్రహం బలమైన స్థానంలో ఉంటుందో వారు అదృష్టాన్ని పొందుతారు. బృహస్పతి సంచారం వల్ల ఏ రాశులవారికి ప్రయోజనం కలుగనుందో తెలుసుకుందాం.
Jupiter Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు రాశి పరివర్తనం, గోచారం చేస్తుంటాయి. ఇందులో కొన్ని కీలక గ్రహాల గోచారానికి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ఇందులో ఒకటి అత్యంత శక్తివంతమైన గురు గ్రహం గోచారం. గురు గ్రహ గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Jupiter Rise in Aries 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల గోచారం జరిగినట్టే గ్రహాలు ఉదయించడం, అస్తమించడం ఉంటుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై వేర్వేరుగా పడుతుంది. గురు గ్రహం ఉదయించడం వల్ల 5 రాశులకు అదృష్టంగా మారనుంది.
Jupiter set 2023: దేవగురు మార్చి 28న మీన రాశిలో అస్తమించబోతున్నాడు. రాబోయే 30 రోజులపాటు కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Set 2023: జ్యోతిష్యంలో దేవగురువు బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. జ్ఞానం, గురువు, పిల్లలు, సంపద మరియు ధర్మానికి కారకుడిగా గురుడిని భావిస్తారు. బృహస్పతి యెుక్క అస్తమయం కొన్ని రాశులవారికి స్పెషల్ బెనిఫిట్స్ అందించనున్నాడు.
Guru Gochar 2023: గురుడు త్వరలో మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఇది ఏ రాశులవారికి నష్టాన్ని కలిగిస్తుందో తెలుసుకుందాం.
Guru Gochar 2023: ఏప్రిల్లో దేవగురువు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. గురు రాశి మార్పు కారణంగా 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
2023 April horoscope after Jupiter Transit in Aries. బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు మొత్తం 12 రాశుల వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.
Sun Mercury Jupiter Moon Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం మీనరాశిలో 100 ఏళ్ల తరువాత మహాద్భుతం చోటుచేసుకోనుంది. ఫలితంగా 4 రాశుల జీవితం పూర్తిగా మారిపోనుంది. ఊహించని ధన సంపదలతో తులతూగనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Guru Asta Effect 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ఒక గ్రహం ఉదయించినా లేదా అస్తమించినప్పుడల్లా దాని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై కనిపిస్తుంది. మరో వారం రోజుల్లో గురుడు అస్తమించనున్నాడు. ఇతడు ముఖ్యంగా రెండు రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపించనున్నాడు.
Guru Rahu Yuti 2023: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనం చాలా ముఖ్యమైనది. వచ్చే నెలలో గురుడు, రాహువు కలిసి మేషరాశిలో గురు-చండాల యోగాన్ని సృష్టిస్తున్నారు. దీంతో కొన్ని రాశులవారికి సమస్యలు పెరగనున్నాయి.
Guru Gochar 2023: గ్రహాల రాశి మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. త్వరలో బృహస్పతి తన రాశిని మార్చనున్నాడు. ఇది ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Gajkesari Rajyog: త్వరలో బృహస్పతి మరియు చంద్రుని కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీరే ఇప్పుడు తెలుసుకోండి..
Guru Gochar 2023: దేవగురు బృహస్పతి ఏప్రిల్ నెలలో మేషరాశిలో సంచరించనున్నాడు. దీని కారణంగా అరుదైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు.
Jupiter transit 2023: గ్రహాల రాశి పరివర్తనం, గోచారంతో చాలా సార్లు గ్రహాల యుతి ఏర్పడుతుంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల యుతి అంటే ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయికకు అత్యంత ప్రాధాన్యత, మహత్యముంటాయి.
Guru Grah Transit In April 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, త్వరలో బృహస్పతి మేషరాశిలో సంచరించబోతున్నాడు. దీని వల్ల 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Guru Gochar 2023: బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల అశుభకరమైన యోగం ఏర్పడుతోంది. దీని వల్ల కొందరు అనేక సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.