Viral Video: మహిళాటీచర్ ప్రిన్సిపాల్ తన క్యాబిన్ కు పిలిచింది. అంతేకాకుండా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త నువ్వేంత అంటే నువ్వేంత అని తిట్టుకొవడం వరకు వెళ్లింది. ఈక్రమంలోనే ఆవేశంతో ఊగిపోయిన ప్రిన్సిపాల్, లేడీటీచర్ పై జుట్టుపట్టుకుని ముఖంపై కొట్టింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Womens Day 2021 Quotes, Messages: ఓ కూతురిగా, ఓ సోదరిగా, స్నేహితురాలిగా, ఆపై భార్యగా, తల్లిగా, చిన్నమ్మ, పెద్దమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ.. ఇలా ప్రతిదశలోనూ మనకు ప్రేమను పంచుతుంది స్త్రీమూర్తి.
Womens Day 2021 Wishes: స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె మనకు గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె అసలు సృష్టే లేదు.. మేము సైతం అంటూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న మహిళా మహారాణులకు నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. "ఇదే సమయం: గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళల జీవన గమనాల్లో మార్పు" అనే అంశంతో ఈ సంవత్సరం
మహిళా దినోత్సవాన్ని జరపబోతున్నట్లు ఐక్యరాజసమితి ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.