Womens Day 2021 Wishes: నారీమణులకు వుమెన్స్ డే విషెస్ ఇలా తెలపండి

Womens Day 2021 Wishes: స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె మనకు గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె అసలు సృష్టే లేదు.. మేము సైతం అంటూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న మహిళా మహారాణులకు నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

Womens Day 2021 Wishes, Messages: స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె మనకు గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె అసలు సృష్టే లేదు.. మేము సైతం అంటూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న మహిళా మహారాణులకు నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

1 /8

Womens Day 2021 Wishes: స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె మనకు గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె అసలు సృష్టే లేదు.. ఆమె పుట్టినప్పటి నుంచి ఓ కూతురిగా, ఓ సోదరిగా, స్నేహితురాలిగా, ఆపై భార్యగా, తల్లిగా, చిన్నమ్మ, పెద్దమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ.. ఇలా ప్రతిదశలోనూ మనకు ప్రేమను పంచుతుంది స్త్రీమూర్తి. మేము సైతం అంటూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న మహిళా మహారాణులకు నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. Also Read: Womens Day 2021: స్త్రీ మూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

2 /8

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ.. Happy Womens Day 2021 Also Read: Health Benefits of Milk: రాత్రి నిద్రించే ముందు ఓ గ్లాసు పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలో తెలుసా

3 /8

‘వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవన్నాస్తి’.. Happy Womens Day 2021

4 /8

అమ్మను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అద్దమున్నదా.. అలాంటి అమ్మతనాన్ని అందించే స్త్రీ మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు Also Read: Pregnancy Tips: ఇద్దరు పిల్లలకు మధ్య మహిళలు ఎంత Age Gap ఎంత తీసుకోవాలంటే

5 /8

పుట్టగానే కూతురిగా, ఆపై సోదరి, స్నేహితురాలు, భార్య, అమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ ఇలా ఎన్నో రూపాల్లో మనకు ప్రేమను అందించేది స్త్రీ.. ఆమెకు సగర్వంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

6 /8

‘కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేషు మాత.. ఇలా మగవాడి ప్రతి విషయంలో నీ పాత్ర అమోఘం, నీ సేవలు అనిర్వచనీయం’ Happy Womens Day 2021 Also Read: Migraine: తలనొప్పే కదా అని ఈజీగా తీసుకోవద్దు, Neck Pain వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి 

7 /8

‘నువ్వు కేవలం మహిళవి కాదు.. ప్రపంచాన్ని కనే ఓ అద్భుత శక్తివి.. ప్రపంచాన్ని నడిపించే శక్తివి.. మాటలకు అందని భావానివి.. నీ సేవలకు హ్యాట్సాఫ్..’ Happy Womens Day 2021

8 /8

ఎక్కడైతే ఆడవాళ్లు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు తప్పక కొలువై ఉంటారు. - అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు (Happy Womens Day 2021)