ఇటీవలి కాలంలో ఫిట్నెస్పై అందరీ ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ ఓ కీలకమైన ప్రక్రియగా చాలామంది ఆచరిస్తున్నారు. ఇంటర్ మిట్టెంట్ ఫాస్టింగ్ అంటే కనీసం 12 గంటలు ఏం తినకుండా ఉండటం. ఇది మంచి ఫలితాలే ఇస్తోంది. కడుపు, నడుము చుట్టూ ఫ్యాట్ సులభంగా కరుగుతుంది. అయితే ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ ఆచరించేవాళ్లు కొన్ని డ్రింక్స్ తప్పకుండా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Coffee After Fasting Good Or Bad: ఉపవాసంలో ఉన్నప్పుడు కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మరి కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Weight Loss in 3 Weeks: ఇటీవలి కాలంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారిపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వంటి కారణాలతో బరువు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గించేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.
Intermittent Fasting: డయాబెటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. ఒకసారి మధుమేహం సోకితే ఇక జీవితాంతం మందులు వాడటం, డైట్ పాటించడం తప్ప మరో మార్గం లేకుండా పోతుంటుంది. అయితే కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చు.
Intermittent Fasting: మనిషి శరీరంలో జరిగే వివిధ రకాల మార్పులు వివిధ రకాల వ్యాధులకు లక్షణాలు కావచ్చు. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే మనిషి ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్యాలకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rajgira Laddu For Weight Loss In 9 Days: ప్రస్తుతం చాలా మంది విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలను తిసుకుంటున్నారు. దీని వల్ల శరీర బరువుతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించండి.
Anjeer For Weight Loss In 1 Week: ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మంది బరువు పెరగడం, పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశనమనం పొందడానికి తప్పకుండా ఈ డ్రైఫ్రూట్ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Besan Roti For Weight Loss In 10 Days: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ శనగ పిండితో తయారు చేసిన రోటీలను తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇలా రోటీలను తీసుకోండి.
Morning Habits for Lose Weight: బరువు తగ్గడానికి ప్రతి రోజూ ఉదయం పూట లేవగానే పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రోజూ 15-20 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే సులభంగా బరువు తగ్గుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.