HDFC Bank Interest Rate: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. ఇది కస్టమర్లకు భారీ శుభవార్త అని చెప్పవచ్చు. ముఖ్యంగా లోన్స్ తీసుకునే వరకు ఇది మరింత ఊరట ఇచ్చే నిర్ణయం.
RBI October MPC Review: ఆర్బిఐ వరుసగా పదో సారి కూడా రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా కాలంగా ఈఎంఐ భారం తగ్గుతుందని ఆశించిన రుణగ్రహితలకు షాక్ తగిలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Home Loan Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మోనిటరీ పాలసీ ప్రకారం వడ్డీ రేట్లు మారనున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్‌పై ఇవి అధిక ప్రభావం చూపించనున్నాయి. ఇవి నెలవారీ ఇఎంఐలపై కీలక ప్రభావం చూపిస్తాయి. అందుకే హోమ్ లోన్ తీసుకునేముందు ఏ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ ఎంత ఉందో తెలుసుకోవడం అవసరం.
Highest FD Interest Rates : దేశంలో ఉన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు.. సాధారణ వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. 6 వేర్వేరు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై అందించే అత్యధిక వడ్డీ ప్లాన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Follow These Tricks While Taking Home Loan: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఈ ఖరీదైన కలను సాకారం చేసుకోవడానికి ఆర్థిక సహాయం కోసం గృహ రుణం తీసుకుంటాయి. ఇల్లు లేదా ప్లాట్ కొనేందుకు గృహ రుణం తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ఈ చిట్కాలు పాటిస్తే గృహ రుణాల విషయంలో లక్షల్లో డబ్బు ఆదా అవుతుంది.
RBI on Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గుడ్‌న్యూస్. వివిధ రకాల లోన్లపై వడ్డీ రేట్లు యధాతధంగా ఉండనున్నాయి. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం అనంతరం గవర్నర్ శక్తికాంత దాస్ కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Post Office RD Scheme: జీవితంలో కష్టపడి సంపాదించిన సొమ్ము సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పధకం ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mahila Samman Bachat Yojana: భవిష్యత్ సంరక్షణకు వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల సేవింగ్ పధకాల్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు కొత్తగా మహిళల కోసం మరో అద్భుతమైన సేవింగ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం వివరాలు ఇలా ఉన్నాయి..
Banks Interest Rates: దీపావళికి ముందే బ్యాంకులు సగటు కస్టమర్‌కు షాక్ ఇచ్చాయి. ఎస్బీఐ సహా ఇతర బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను పెంచేశాయి. కొత్త వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
FD Techniques: ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు మెచ్యూరిటీ కంటే ముందే పూర్తి ప్రయోజనాలతో తీసుకోవడం ఎలాగో తెలుసా మీకు. దానికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ పాటిస్తే మెచ్యూరిటీ పూర్తి కాకుండా..ప్రయోజనాలు పొందవచ్చు.
SBI Interest Rate: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. ఆర్బీఐ రెపో రేటు పెంచిన నేపధ్యంలో వడ్డీరేట్లను పెంచింది.
Repo Rate: ఆర్బీఐ ఇటీవలే రివర్స్ రెపో రేటు పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గే సంకేతాలు లేకపోవడంతో మరోసారి రెపోరేటు పెరిగే అవకాశాలున్నాయని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఈఎంఐలు భారంగా మారనున్నాయి.
Home Loan EMI: హోమ్‌లోన్ ఈఎమ్ఐతో ఇబ్బంది పడుతున్నారా. అయితే ఈ అప్డేట్ మీ కోసమే. ఈఎమ్ఐను తగ్గించుకునే అద్భుతమైన చిట్కాలు చూపిస్తాం. మొన్నటి వరకూ 8-9 శాతమున్న వడ్డీ రేట్లు ఇప్పుడు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం.
EPFO Board Meeting: కొవిడ్ టైమ్‌లో పీఎఫ్‌పై తగ్గిన వడ్డీ రేట్‌ను మళ్లీ పెంచేందుకు ఒక కీలక సమావేశం త్వరలోనే జరగనుంది. దీంతో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై ఖాతాదారులకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.