HDFC Bank UPI Downtime Alert : ఈ నెలలో రెండు రోజులపాటు యూపీఐ సేవలు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు కస్టమర్లకు నిలిచిపోనున్నాయి. అందుకు గల కారణాలు ఏంటి.. ఇలాంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చాలామంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లను ఆశ్రయిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు అత్యధిక రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా రిస్క్ ఏ మాత్రం ఉండదు. అందుకే రిటైర్మెంట్ తరువాత చాలామంది ఆ డబ్బుల్ని ఎఫ్డి చేస్తుంటారు. అయితే ఎఫ్డీ విషయంలో ఒక్కొక్క బ్యాంకు ఒక్కో వడ్డీ ఆఫర్ చేస్తుంటుంది. అత్యధిక వడ్డీ ఇచ్చే టాప్ 5 బ్యాంకులేవో తెలుసుకుందాం..
జీవితాంతం తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఎఫ్డీలు చేస్తుంటారు. ఎందుకంటే తమ భవిష్యత్తుకు గ్యారెంటీగా ఉంటుందన్న నమ్మకంతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. అయితే సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్లు అధిక వడ్డీరేటును అందిస్తున్నాయి. ఎస్బీఐ, పీఎన్బీ, హెచ్డీఎస్సీ సహా ఇతర బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఓ లుక్కెద్దాం.
HDFC Bank Credit Card rules: ఆగస్టు నెల 1వ తేదీ నుంచి HDFC క్రెడిట్ కార్డు కస్టమర్లకు భారీ షాక్ తగలనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయినా HDFC బ్యాంక్ తన ఖాతాదారుల కోసం కొన్ని కీలక ప్రకటనలు చేసింది ముఖ్యంగా HDFC బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి.
HDFC Bank Alert: బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక. దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఆ రోజు పనిచేయదు. బ్యాంకు ఆన్లైన్ సేవలు కూడా ఆ రోజు పనిచేయవు, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజు బ్యాంకు కస్టమర్లకు అన్ని విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Credit Card New Rule: మీకు క్రెడిట్ కార్డు ఉందా..మీరు క్రెడిట్ కార్డు వాడుతుంటే ఈ సూచన మీ కోసమే. ఏప్రిల్ 2024 నుంచి క్రెడిట్ కార్డు నిబంధనలు మారుతున్నాయి. ముఖ్యంగా ఎస్ బ్యాంక్ నిబంధనలు మారాయి. ఆ నిబంధనలేంటో తెలుసుకుందాం.
సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న పెట్టుబడులు ఫిక్సిడ్ డిపాజిట్స్. సాధారణంగా ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లకు వడ్డీ తక్కువ కారణంగా చాలా మంది వీటిలో పెట్టుబడులు పెట్టకుండా ఉంటారు. కొన్ని బ్యాంకులు ఫిక్సిడ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లు తగ్గించాయి.. ఆ వివరాలు
Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డులో ఉన్నట్టుండి క్రెడిట్ లిమిట్ తగ్గిపోయిందా ? మీకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే బ్యాంక్ క్రెడిట్ కార్డులో లిమిట్ తగ్గించిందా ? అది తెలియకుండానే షాపింగ్‌కి వెళ్లి ఇబ్బందులు పడ్డారా ? మీకే కాదు.. కరోనా తరువాతి కాలంలో చాలామందికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైన సందర్భాలు ఉన్నాయి.
HDFC Bank Hikes MCLR: ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. ఎంపిక చేసిన టైమ్ పిరియడ్ ఎంసీఎల్ఆర్ పెంచినట్లు తెలిపింది. అయితే అన్ని లోన్లపై తాజా పెంపు వర్తించదని పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా..
HDFC Bank Services: జూన్ నెలలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలకు సంబంధించి రెండు రోజులు అంతరాయం కలగనుంది. సిస్టమ్ నిర్వహణ, అప్‌గ్రేడేషన్ కోసం డౌన్‌టైమ్ నిర్వహించడంతో జూన్ 10, 18 తేదీలలో పలు సేవలు నిలిచిపోనున్నాయని బ్యాంక్ వెల్లడించింది. వివరాలు ఇలా..
HDFC Fixed Deposits: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌తో రెండు కొత్త ఎఫ్డీలను ప్రవేశపెట్టింది. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
HDFC Bank Hikes MCLR: ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది హెచ్డీఎఫ్సీ. పెంచినరేట్లు ఈ నెల 8వ తేదీ నుంచే అమలు చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. దీంతో ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల తీసుకున్న లోన్లపై ఈఎంఐల భారం పడనుంది. పూర్తి వివరాలు ఇలా..
Banks Alert: దేశంలో వివిధ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పధకాలు ముగియబోతున్నాయి. ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఇండియన్, ఐడీబీఐ, పంజాబ్ సింధ్ బ్యాంకులు ఈ విషయాన్ని ప్రకటించాయి. స్పెషల్ లేదా లిమిటెడ్ పధకాల కాల పరిమితి మార్చ్ 31తో ముగుస్తోంది.
HDFC Hike MCLR Rate: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్. వడ్డీ రేట్లను మరోసారి పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ఆర్ను ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈఎంఐ రేట్లు మరింత పెరగనున్నాయి.
HDFC Bank Customers Data Leak: శాంపిల్స్ రూపంలో కొంతమేరకు సమాచారాన్ని డిస్ప్లే చేస్తున్న సైబర్ క్రిమినల్స్.. పూర్తి సమాచారం ఇవ్వాలంటే డబ్బు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ సోమవారం మరో పరిణామం చోటుచేసుకుంది.
HDFC Bank Alert: ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి. ఒకే ఒక్క క్లిక్ మిమ్మల్ని తీవ్రమైన కష్టాల్లో పడేస్తుంది. ప్రత్యేకించి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు ఈ హెచ్చరిక వర్తించనుంది. హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు ఎదురౌతున్న ఈ ప్రమాదంపై అప్రమత్తత అవసరం.
HDFC Bank Home Loan Interest Rates, EMIs: హోమ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్. హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ తాజాగా హోమ్ లోన్స్ పై వడ్డీ రేటును మరో 25 బేసిస్ పాయింట్స్ పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు మార్చి 1 నుంచే వర్తిస్తాయని హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ స్పష్టంచేసింది.
HDFC Hikes Fixed Deposit Interest Rates: ఇటీవల ఆర్బీఐ రెపో రేటును పెంచిన తరువాత అన్ని బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. రుణాలు, డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా మరో బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.
Best Fixed Deposit Rates: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులు కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పాయి. ఎఫ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఆర్బీఐ రెపోరేటును పెంచిన నేపథ్యంలో అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
HDFC FD Rates: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ ఎలా లెక్కించాలనే వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.