Allu Vs Mega Family: ఒకపుడు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. వగైరా.. వగైరా అందరు ఒకటే కాంపౌండ్. కానీ మధ్యలో అల్లు అర్జున్ తనది మెగా కాంపౌండ్ కాదు. అల్లు కాంపౌండ్ అంటూ కొత్త కుంపటీకి తెర లేపాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను అదే రామ్ చరణ్ అన్ ఫాలో చేసారనే వార్తలు వస్తున్నాయి. నిజంగానే చరణ్.. బన్ని ని అన్ ఫాలో చేసాడా ..? అసలు స్టోరీ విషయానికొస్తే..
Ram Charan Unfollows Allu Arjun In Social Media: తన బావ మరిది, హీరో అల్లు అర్జున్ విషయంలో రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేశారు. ఈ వార్త సినీ పరిశ్రమలోనూ.. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది.
Like To Reels And Earn Easy Money: సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడితే సైబర్ మోసగాళ్లు మీకోసం ఎదురుచూస్తుంటారు. అత్యాశకు పోయిన 400 మంది రూ.లక్షల్లో డబ్బులు కోల్పోయిన పరిస్థితి.
Prabhas Instagram Followers: కోటికి పైగా ఫాలోవర్స్ ను ఇంస్టాగ్రామ్ లో కలిగే ఉన్న ప్రభాస్ మొదటగా తన పెదనాన్న కృష్ణంరాజుతో పాటు 23 మంది సెలబ్రిటీలను ఫాలో అవుతున్నారు. ఏది ఏమైనా ఇంతమంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ప్రభాస్, కేవలం 23 మందిని మాత్రమే ఫాలో..అవుతున్నారంటే నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.
మెటా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ ఫీచర్ లాంచ్ చేసింది. ఇదే ఫీచర్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇన్‌స్టాలో ఈ ఫీచర్ బ్లూ కలర్ రింగ్‌లా కన్పిస్తుంది. అద్భుతంగా పనిచేస్తుంది. వాట్సప్, ఫేస్బుక్లో కూడా ఇదే ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం
Young Man Suicide in Medchal: మేడ్చల్ జిల్లాలో శ్రీహరి అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడు రాసిన సూసైడ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతకుముందు అతని వేధింపుల కారణంగా బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
South top stars instagram followers Part 2: సోషల్ మీడియా రాకతో సెలబ్రిటీలకు హీరోలకు మధ్య దూరం తగ్గిపోయింది. ఫోన్లో నెట్ ఉంటే చాలు దునియా మొత్తం మీ చేతిలో ఉన్నట్టే.. ఇక మన హీరోలు కూడా సోషల్ మీడియాతో తమ మూవీలకు సంబంధించిన పబ్లిసిటీని తెచ్చుకుంటున్నారు. ఈ కోవలో ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న దక్షిణాది నటులు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
Whatsapp Insta Services: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్, ఇన్‌స్టా గ్రామ్ సేవలకు అర్ధరాత్రి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఒక్కసారిగా యూజర్లు గగ్గోలు పెట్టారు. దాదాపు గంట తరువాత సేవలు పునరుద్ధరణయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Instagram Earning Tips: సోషల్ మీడియా అనేది ఇటీవలి కాలంలో దుర్వినియోగమౌతున్న ఘటనలు పెరుగుతున్నాయి. కానీ సక్రమంగా వినియోగిస్తే అదే జీవనోపాధి కాగలదు. అది ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా. అన్నింటికంటే ముఖ్యమైంది యూత్‌లో ఎక్కువగా క్రేజ్ కలిగింది ఇన్‌స్టా. ఇన్‌స్టా ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Jyotika Reply On Husband Suriya Borrow: తన అభిమాన హీరోను భర్తగా అప్పు ఇవ్వాలని ఓ అభిమాని సినీ నటికి కామెంట్ చేయగా.. నా భర్తను ఇచ్చేది లేదని ఆ హీరోయిన్ తెగేసి చెప్పేసింది. ఈ సంభాషణ నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది.
Facebook-Instagram Down: ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్లు లు పనిచేయట్లేదు. కొన్నిగంటలుగా లాగిన్ లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్ లు లాగిన్ ఫెయిల్ కావడంతో ఏంటబ్బా అని తలలు పట్టుకుంటున్నారు.
vijay devarakonda Instagram Followers : విజయ్ దేవరకొండ మరో అరుదైన మైల్ స్టోన్ రీచ్ అయ్యారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ అయ్యారు. దీంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Sania Mirza Shoaib Malik Divorce: భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బయోలో తన వివరాలు మార్చుకున్న సానియా తాజాగా ఇన్స్టాగ్రామ్ రీల్లో ఓ సంచలన వీడియోను పంచుకుంది. ఆ వీడియో చూస్తే సానియా వివాహ జీవితం ముక్కలైనట్టు కనిపిస్తోంది. భర్తతో ఆమె విడిపోయిందనే పుకార్లకు బలం చేకూరుతోంది.
ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్స్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఇక స్మార్ట్ ఫోన్ అంటే అందులో మనకు తప్పక కనిపించేవి ఆప్స్. కాల్స్ మినహా మొబైల్ ఫోన్ లో మనం ఏం చేయాలన్నా ఏదో ఒక యాప్ ఉండాలి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి.. ఒకసారి చూద్దాం..
Namrata Malla Poses For Camera in without BRA Look: నమ్రత మల్లా.. బోజ్‌పురి సినిమా ఇండస్ట్రీకి ఈ మాయలేడీ పేరు పరిచయం అవసరం లేని పేరు. బోజ్‌పురి సినీ పరిశ్రమకి నమ్రత మల్లానే మరో సన్ని లియోన్. ఔను బోజ్‌పురి ఆడియెన్స్ నమ్రత మల్లాను బోజ్‌పురి సన్ని లియోన్ అనే పిలుచుకుంటారు.
ప్రపంచంలో ఎప్పుడు ఏదొక వింత జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వలన ఆ వింతలు ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వివరాలు..
Cats & Hen Viral Video: ఈ వీడియోలో చిన్న పిల్లి పిల్ల, కోడి చేసిన వింత చేష్టలు ఆ ఇంటి యజమానిని ఆకట్టుకుంటున్నాయి. అదే దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించి ఆ వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆ ఇంటి యజమానినే కాదు.. సోషల్ మీడియాలో వీడియో చూసిన వారిని కూడా విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తోంది.
Pushpa 2: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుంచి పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌కు క్రేజ్ మామూలుగా లేదు. పుష్ప 1 విడుదల తరువాత సంచలనం రేపితే..పుష్ప 2 విడుదల కాకుండానే రికార్డులు సృష్టిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Girl Catched Two Giant Snakes , Today's Google Trending Video : తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువతి చూస్తుండగానే తన చేతిలో ఏమీ లేకుండానే రెండు పెద్ద పెద్ద పాములను ఉత్తి చేతులతో పట్టుకుని అందరిని షాక్‌కి గురయ్యేలా చేసింది. ఈ వీడియో చూస్తే ఎంతటి మగాళ్లయినా షాక్ అవ్వాల్సిందే.
Couple Sold Their Infant Baby Boy To Buy Iphone: తినడానికి తిండి కూడా దిక్కులేని ఈ దంపతులకు ఐఫోన్ ఎలా వచ్చింది అని అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఆ దంపతులను నిలదీశారు. ఏదైనా నేరం చేసి డబ్బు సంపాదించారా అని ప్రశ్నించారు. అదే సమయంలో ఇంట్లో బాబు కూడా కనిపించకపోవడంతో బాబు ఏమయ్యాడని నిలదీశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.