Coconut Water Benefits: నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల వ్యాధులకు పరిష్కారం ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే ఉంది. వీటిలో అతి ముఖ్యమైంది పోషక పదార్ధాలతో నిండి ఉన్నది కొబ్బరి నీళ్లు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Health Tips: ప్రకృతిలో కన్పించే వివిధ రకాల మొక్కలు, చెట్లలో అద్భుతమైన పోషక పదార్ధాలుంటాయి. సరైన రీతిలో వినియోగిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ముఖ్యమైంది మునగ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Weight Loss Drinks In Monsoon Season: వర్షా కాలంలో చల్లటి సాయంత్రం వేళ.. వర్షం పడుతుండగా కమ్మటి వేడి వేడి ఛాయ్ తాగుతుంటే వచ్చే ఆనందమే వేరు. ఇది చాయ్ లవర్స్ భావన. అయితే, కేవలం హాయినిచ్చే అనుభూతి మాత్రమే కాకుండా కొన్ని రకాల హెర్బల్ ఛాయలు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
Papaya Seeds: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఎన్నో రకాల పోషకాలు దాగుంటాయి. క్రమం తప్పకుండా పండ్లు తీసుకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పండ్లతో పాటు గింజలు కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.
Winter Drinks: చలికాలంలో సహజంగానే ఇమ్యూనిటీ బలహీనమౌతుంది. అందుకే త్వరగా ఇన్ఫెక్షన్ సోకుతుంటుంది. వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. చలికాలంలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవడం మంచిదో తెలుసుకుందాం..
ఒకసారి సోకే ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం 10% తగ్గుతూ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పదే పదే ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటే ఊపిరితిత్తుల సామర్ధ్యం, వాటి పనితీరు క్రమేపీ తగ్గిపోతుంది.
ఇంట్లో ఆహార పదార్ధాలు సురక్షితంగా ఉంచేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని టిప్స్ ఇస్తోంది.
తగిన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు వీటిని పాటించాలి అని సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.