ఈ రోజుల్లో ప్రపంచం మొత్తానికి ఇమ్యూనిటీ ( Immunity ) అవసరం ఎక్కువగా ఉంది. అయితే మనను రక్షించే కొన్ని మార్గాలు వస్తువులు కూడా ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి మన ఇమ్యూనిటీని పెంచగలవు. ఇందులో టాప్ లో ఉండేది చ్యవన్ ప్రాష్.
-
Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే
-
Quarentine Tips: హోమ్ క్వారంటైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
-
Immunity in Childrens: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే
ఈ ఆర్టికల్ మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. మీ ఇమ్యూనిటీని రెట్టింపు చేస్తుంది. కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ నుంచి చ్యవన్ ప్రాష్ మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది అని మేము చెప్పడం లేదు. ఇందులో ఉండే పదార్థాలు రోగనిరోధక శక్తిని ( Immunity Booster ) పెంచుతాయి.
ఔషధాల మిశ్రమం..
చ్యవన్ ప్రాష్ (Chyavanprash ) అనేది ఔషధాల మిశ్రమం. ఇందులో అనేక ఔషధాలు కలుస్తాయి. ఈ ఔషధాలు అన్నీ కలిసి ఇమ్యూనిటీని పెంచుతాయి. వీటిలో శారీరక శక్తిని ( Body Power ) పెంచే తత్వాలు ఉంటాయి.
-
Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?
-
Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి
సంక్రమణ ప్రమాదం తగ్గిస్తుంది..
ఈ రోజుల్లో కరోనా సమయంలో చైనా వైరస్ వల్ల సంక్రమణ ప్రమాదం అధికంగా ఉంది. ఈ రోజుల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ ( Coronavirus vaccine ) అవసరం చాలా ఉంది. అయితే వ్యాక్సిన్ వచ్చేంత వరకు చ్యవన్ ప్రాష్ తో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు దీని వల్ల ఇన్ఫెక్షన్ నుంచి మనను మనం కాపాడుకోవచ్చు.
36 మూలికలు...
చ్యవన్ ప్రాష్ ను ఏ కంపెనీ తయారు చేసినా అందులో తప్పుకుండా 36 మూలికలు ఉంటాయి. ఇందులో ఉసిరి, బ్రహ్మీ వంటి ఔషధాలు తప్పకుండా ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఉసిరిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. మనిషి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.
-
Quarantine Tips: హోమ్ క్వారంటైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
-
Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం
ఊపిరితిత్తులకు మంచిది...( Chyavanprash is Good For Immunity )
కరోనావైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. వైద్యుల ప్రకారం కోవిడ్ -19 ( Covid-19 )వైరస్ వల్ల ఊపరితిత్తులు ( Coronavirus Effect on Lungs ) అధికంగా ఎఫెక్ట్ అవుతాయి. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలు మొదలు అవుతాయి. ఇక్కడే చ్యవన్ ప్రాష్ వల్ల శ్వాస సంబంధిత సంక్రమణను నిరోధించి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.