WHO Kitchen Tips: ఇన్ఫెక్షన్ నుంచి ఆహారాన్ని సురక్షితంగా ఉంచే WHO చిట్కాలు

  • Sep 05, 2020, 15:45 PM IST


ఇంట్లో ఆహార పదార్ధాలు సురక్షితంగా ఉంచేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని టిప్స్ ఇస్తోంది.
తగిన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు వీటిని పాటించాలి అని సూచించింది.

1 /5

ఎలాంటి ఆహార పదార్ధాన్ని అయినా టచ్ చేసే ముందు చేతులు శుభ్రం చేసుకోండి.  

2 /5

ప్రిజ్ లో ఆహారం నిల్వచేసే సమయంలో  ముడి ఆహారం, వండిన ఆహారాన్ని వేరుగా ఉంచండి. 

3 /5

ప్రిజ్ లో పాథోజెనిక్ మైక్రోజ ఆర్గనిజమ్స్ పుట్టకుండా ఉండాలి అంటే ఆహారాన్ని బాగా ఉడికించి తినాలి.

4 /5

మంచి నీటితో శుభ్రం ఆహార పదార్ధాలను శుభ్రం చేసి వంట చేయండి  

5 /5

ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచడి.  ఈ నియమాలు పాటించి ఇన్ఫెక్షన్స్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.