How To Identify Fake Rs 500 Note: ఫేక్ నోట్ల చెలమాణితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. నకిలీ నోట్లకు.. ఒరిజినల్ నోట్లకు చాలా తేడాలు ఉన్నాయని.. వాటిని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫేక్ నోట్లను ఇలా గుర్తించండి..
Currency Printing Cost All Currencies: ప్రస్తుతం మన దేశంలో రూ.10 నుంచి 2 వేల రూపాయల నోటు వరకు చలామణిలో ఉన్నాయి. అయితే ఏ నోటుకు ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా..? ఇవిగో పూర్తి వివరాలు..
Indian Currency: పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. డిమానిటైజేషన్‌పై అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గత నెలలో కేంద్ర ప్రభుత్వం,ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది.
Indian rupee slipped 19 paise to 82.38 against the US dollar. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రోజురోజుకు బలహీనపడుతోంది. 3 రోజుల క్రితం ౩౩ పైసలు క్షీణించిన రూపాయి.. నేడు 19 పైసలు పతనం అయింది.
Knowledge Story: ప్రస్తుతం మనదేశంలో చలామణీలో ఉన్న కరెన్సీ నోట్లకు ఒకవైపున ఉండే గీతలను మీరు ఎప్పుడైనా గమనించారా? వాటి వెనుక చాలా బలమైన కారణమే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Old Currency Sale: మీ దగ్గర పాత, అరుదైన నాణేలతో పాటు నోట్లను కలిగి ఉంటే వాటి ద్వారా మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు. ఆన్ లైన్ లో నోట్లను విక్రయించడం వంటి సులభమైన మార్గం ద్వారా డబ్బును సంపాదించవచ్చు.
Rupee All Time Low: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పతనమైంది. మార్కెట్‌పై నెగటివ్ సెంటిమెంట్స్ ప్రభావంతో రూపాయి విలువ జీవిత కాల కనిష్టానికి పడిపోయింది.
Viral News: నిత్యం ఏదో విషయం గురించి తీవ్రంగా చర్చ జరిగే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ప్రేమ సందేశం వైరల్ గా మారింది. 10 రూపాయల నోటుపై ఓ అమ్మాయి తన ప్రియుడి కోసం సందేశాన్ని పంపింది. అందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.